1
00:00:00,110 --> 00:00:03,310
మీరు రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?
చాలా మంది 60 ఉద్యోగ రిటైర్ 

2
00:00:03,310 --> 00:00:05,150
అవ్వాలి. 65 వచ్చాక రిటైర్ 
అవ్వాలి అనుకుంటారు. 

3
00:00:05,150 --> 00:00:10,070
కానీ ఈ కాలంలో 40 నుంచి 45 లో 50 
కి చాలా మంది రిటైర్ అయిపోవాలి 

4
00:00:10,070 --> 00:00:11,710
అనుకుంటున్నారు. 
అయితే మీరు రిటైర్మెంట్ రెడీగా 

5
00:00:11,710 --> 00:00:13,990
ఉన్నారా? 
ఈ టాపిక్ గురించి మనం ఈ రోజు 

6
00:00:13,990 --> 00:00:16,390
మాట్లాడబోతున్నాం. 
నా పేరు విజయ పల్లా వెల్‌కమ్ టూ 

7
00:00:16,390 --> 00:00:20,110
మై చానల్. 
రిటైర్మెంట్ కి కావాల్సినవి ఏంటి?

8
00:00:20,270 --> 00:00:22,950
అసలు ఎందుకు రిటైర్ అవ్వాలి? 
అసలు రిటైర్మెంట్ అంటే ఏంటి అనే 

9
00:00:22,950 --> 00:00:25,630
దాని గురించి మనం కొంచం ఇన్‌ 
డెప్త్‌లో మాట్లాడుకుందాం. 

10
00:00:26,110 --> 00:00:29,190
ఫస్ట్ థింగ్ మీరు మార్నింగ్ 
లేవగానే బాగా రెడీ అయిపోయి 

11
00:00:29,350 --> 00:00:32,910
ఆఫీసుకెళ్లిపోయి పనిచేసి బాగా 
ఇంటికి వచ్చేసి చాలా ఎనర్జీగా 

12
00:00:32,910 --> 00:00:37,550
ఉండి పని కూడా ఎనర్జీగా చేసేసి 
ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే గనక మీరు

13
00:00:37,550 --> 00:00:40,390
చేసే పని మీరు ఎంజాయ్ 
చేస్తున్నట్లు లెక్క లేదు. 

14
00:00:40,390 --> 00:00:43,710
లేచి దగ్గర్నుంచి అబ్బా లేచామా 
అబ్బా రెడీ అవ్వాలి అబ్బా ఇప్పుడు

15
00:00:43,710 --> 00:00:45,950
వెళ్లాలా. 
వెళ్లకపోతే ఎలాగా ఈ రోజు 

16
00:00:45,950 --> 00:00:48,150
మానేద్దాం. 
అబ్బా మానేసి డబ్బులు రావు అబ్బో 

17
00:00:48,470 --> 00:00:52,150
ఇలాగ ఇవన్నీ ఆలోచిస్తే గనక మీరు 
జ‌స్ట్ సర్వైవ్ మోడ్‌లో ఉన్నారు 

18
00:00:52,430 --> 00:00:55,470
అంటే ఈ రోజు గడవాలి. 
అయితే నెల గడవాలినెల గడవాలంటే 

19
00:00:55,470 --> 00:00:57,910
నేను ఉద్యోగానికి వెళ్ళాలి. 
ఉద్యోగంకెళ్లి నేను వాడు 

20
00:00:57,910 --> 00:01:00,790
చెప్పింది ఏదో పని చేయాలి వాడు 
ఎన్ని తిట్టినా నేను పని చేస్తూ 

21
00:01:00,790 --> 00:01:03,990
ఉండాలి నాకింకొక వేరే దారి లేదు 
ఇదంతా సర్వైవల్ మూడ్. 

22
00:01:04,709 --> 00:01:08,110
సో ఇప్పుడు నిజంగా మనం రిటైర్ 
అవ్వాలి అని అనుకుంటే గనక 

23
00:01:08,910 --> 00:01:11,590
రిటైర్మెంట్ అంటే ఏ పని చేయకపోవడం
కాదు. 

24
00:01:12,390 --> 00:01:17,070
రిటైర్మెంట్ అంటే మనకి నచ్చిన పని
మనం చేసుకుంటూ ముందుకు సాగిపోతేనే

25
00:01:17,150 --> 00:01:21,030
అది రిటైర్మెంట్ అని అనుకోవాలి. 
ఎలాగా అంటే దీని చాలా పేజెస్ 

26
00:01:21,030 --> 00:01:25,230
ఉన్నాయి ఫస్ట్ చాలా మంది 
రిటైర్మెంట్ అంటే ఇంట్లో ఇంట్లో 

27
00:01:25,230 --> 00:01:28,310
కూర్చొని పని మానేసి రిలాక్స్డ్ 
గా టీవీ చూసుకుంటూ టీవీ ఛానెల్స్ 

28
00:01:28,310 --> 00:01:31,520
ని అటు ఇటు తిప్పుకుంటూ ఎప్పుడు? 
చూడని న్యూస్లు అవన్నీ చూసుకుంటూ 

29
00:01:31,520 --> 00:01:35,000
బతకడం అనుకుంటారు. 
రిటైర్మెంట్ అంటే పని మానేయడం 

30
00:01:35,000 --> 00:01:37,480
కాదు. 
నీకు నచ్చిన పని చేయకపోవడం అంటే 

31
00:01:37,840 --> 00:01:41,240
నువ్వు మార్నింగ్ లేవగానే 
ఉత్సాహంతో లేచి నీకు నచ్చిన పని 

32
00:01:41,240 --> 00:01:43,760
కోసం నువ్వు రెడీ అయ్యి. 
నీకు నచ్చిన పని కోసం నువ్వు 

33
00:01:43,760 --> 00:01:47,000
వెతుక్కుంటూ వెళ్లి నీ పని నువ్వు
చేసుకోవడం అనేది అది కూడా ఫ్రీడమ్

34
00:01:47,200 --> 00:01:50,950
అది రిటైర్మెంట్ అని కాదనమాట. 
ఇప్పుడు చాలా మంది ఐటీ 

35
00:01:50,950 --> 00:01:54,270
ఉద్యోగస్తులు మనకి తీసుకుంటే 
వాళ్ళందరూ కూడా మార్నింగ్ లేవగానే

36
00:01:54,710 --> 00:01:58,470
పా ఎందుకురా అన్నట్లు వేస్తారు. 
ఉద్యోగంకి వెళ్లాలా వద్దా 

37
00:01:58,470 --> 00:02:03,950
అనుకుంటూనే వెళ్తారు. 
ఈ డబ్బుల కోసం తప్పితే 99.95 

38
00:02:03,950 --> 00:02:07,110
అనుకున్న సరే. 
శాతం మంది డబ్బుల కోసమే 

39
00:02:07,110 --> 00:02:09,150
చేస్తున్నారు. 
ఎందుకంటే ఇందులో వచ్చే డబ్బులు 

40
00:02:09,150 --> 00:02:11,910
వేరే చోట ఇంకా రాళ్లు కొట్టిన 
రప్పలు కొట్టిన కూడా రావట్లేదు. 

41
00:02:12,310 --> 00:02:14,990
అందుకని మెంటల్ స్ట్రెస్ ఎక్కువ 
తీసుకోవడానికైనా రెడీ అవుతున్నారు

42
00:02:14,990 --> 00:02:17,310
తప్పితే ఇంకా వేరేదేవి 
ఆలోచించలేకపోతున్నారు. 

43
00:02:17,310 --> 00:02:21,510
ఐటీలో పనిచేసేవాడు అందుకే. 
రిటైర్మెంట్ సర్వైవల్ మోడ్ అండ్ 

44
00:02:21,670 --> 00:02:27,110
అంటే నాకు ఈనెల గడవదరా దేవుడా ఈ 
బుజ్జోగం చేయకపోతే అన్నప్పుడు అనే

45
00:02:27,110 --> 00:02:30,590
మైండ్‌ సెట్ తో నువ్వుంటే వారు 
నిజంగా అది నీ రియాలిటీ అయితే 

46
00:02:30,790 --> 00:02:34,070
నువ్వు రిటైర్మెంట్ కి రెడీ గా 
లేవు నెక్స్ట్ ఫైనాన్షియల్ 

47
00:02:34,070 --> 00:02:38,150
రెడీగ్నెస్ అంటే ముందే కొంచెం 
నిజంగా మాట్లాడుకుందాం నువ్వు 

48
00:02:38,150 --> 00:02:40,430
రిటైర్ అయిపోవాలి అంటే ఎమోషన్స్ 
రిటైర్ అయిపోలేవు అంటే. 

49
00:02:40,910 --> 00:02:43,270
ఈరోజు వెళ్లి నా బాస్ తో నాకు 
గొడవ అయిపోయింది. 

50
00:02:43,270 --> 00:02:45,430
చెస్ ఈ ఉద్యోగం నుంచి ఆయన ఒకడి 
కింద నేను పని చేసేదేంటి? 

51
00:02:45,430 --> 00:02:48,310
తొక్క నేను ఎవరితోని మాట్లాడను. 
నాకు నాని రివ్యూ అలా రిటైర్ 

52
00:02:48,310 --> 00:02:50,350
అయిపోతున్నా అని చెప్పి 
రిటైర్మెంట్ చేసుకోలేవు. 

53
00:02:50,990 --> 00:02:54,790
ఎందుకంటే చాలా ఖర్చులు ఉంటాయి. 
రిటైర్మెంట్ అంటే నువ్వు నీ జీతం 

54
00:02:54,830 --> 00:02:58,990
రాకపోతే 12 నెలలు నీకు అర్ధమవుతది
ఏంటి మన పరిస్థితి అనేది సో నీ 

55
00:02:58,990 --> 00:03:00,350
ఎమోషన్ బట్టి నువ్వు రిటైర్ 
అవ్వలేదు. 

56
00:03:00,790 --> 00:03:05,110
నువ్వు ఎప్పుడు రిటైర్ అవ్వగలవు 
నీకు నీ నెల ఖర్చులకి అంటే ఎవరు 

57
00:03:05,790 --> 00:03:10,790
నీ ఎక్స్పెన్సెస్ ఒక 10,00,020 
లక్షలు అనుకుందాం సో 15,00,000 

58
00:03:10,870 --> 00:03:13,430
అనుకుందాం. 
ఇప్పుడు నీ రిటైర్మెంట్ నువ్వు 

59
00:03:13,430 --> 00:03:16,990
ఎప్పుడు రెడీగా ఉన్నావంటే ఈ 
15,00,000 ఏడాది ఖర్చవుతుందంటే 

60
00:03:17,310 --> 00:03:22,550
నీకు కనీసం 20 నుంచి 25 అంటే ఇంటూ
15 ఇంటూ ట్వెంటీ 5230 టైమ్స్ 

61
00:03:22,550 --> 00:03:25,270
వేసుకుంటే తప్పితే నువ్వు 
రిటైర్మెంట్ కి రెడీగా లేవు. 

62
00:03:26,030 --> 00:03:30,030
అండ్ నీకు అప్పులు ఉండకూడదు కానీ 
ప్రతివాడికి ఒక ఈమె అనేది 

63
00:03:30,030 --> 00:03:32,870
ఉంటుంది. 
పర్టిక్యులర్ గా ఇల్లు 30 దాటిన 

64
00:03:32,870 --> 00:03:36,390
ప్రతి వాడికి ఒక ఇల్లు ఈ అమ్మాయి 
ఉంటే 1520 ఏళ్లు నడుస్తూ ఉంటుంది.

65
00:03:36,630 --> 00:03:39,790
సో దాని కోసమే పనిచేస్తుంటారు. 
చాలా మంది అది అయ్యేవరకు అది 

66
00:03:39,790 --> 00:03:43,510
అయ్యేవరకు చేయాలా అదేవరకు మనం ఏదో
ఒకటి కష్టపడాలనే. 

67
00:03:44,350 --> 00:03:46,710
దీంతో మనందరూ ముందుకెళ్తున్నాం. 
ఆ తర్వాత. 

68
00:03:48,480 --> 00:03:50,600
ఇప్పటి నుంచి నువ్వు ఉద్యోగం లో 
జాయిన్ అయిన దగ్గర నుంచి నువ్వు 

69
00:03:50,600 --> 00:03:53,240
పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ అవన్నీ
కూడా నీకు స్టడీ ఇన్కమ్ ఇవ్వాలి 

70
00:03:53,240 --> 00:03:56,440
అంటే నువ్వు ఏదైనా ఒక ఫండ్స్ లో 
కానీ దేనిలా పెడితే అవి నీకు 

71
00:03:56,440 --> 00:03:59,560
డివిడెండ్ ఇవ్వడమో లేదా మంత్లీ 
ఏదో విధంగా మనకి ఇన్కమ్ రావడం 

72
00:03:59,560 --> 00:04:01,560
అనేది జరగాలి. 
సైడ్ ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ 

73
00:04:01,560 --> 00:04:04,790
చేస్తుంటే. 
ఆ తర్వాత నీకు నీదంతా కూడా 

74
00:04:04,790 --> 00:04:07,430
మార్కెట్‌తో సంబంధమైన ఉంది. 
అంటే ఇప్పుడు నీ ఇల్లు 

75
00:04:07,430 --> 00:04:08,910
కానివ్వండి. 
నీ స్టాక్స్ కానివ్వండి. 

76
00:04:08,910 --> 00:04:11,910
నీ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి 
ఎనీథింగ్ గోల్డ్ కానివ్వండి 

77
00:04:11,910 --> 00:04:14,470
సిల్వర్ కానీ ఇదంతా కూడా మార్కెట్
మార్కెట్ అంటే పెద్దది. 

78
00:04:14,550 --> 00:04:17,829
ఒక్క ఇండియా మార్కెట్లో హైదరాబాద్
మార్కెట్లో చెన్నై మార్కెట్ కాదు 

79
00:04:17,829 --> 00:04:20,470
మనం మాట్లాడే ప్రపంచంలో ఉన్న 
మార్కెట్ మార్కెట్ పడుతూ ఉంటుంది 

80
00:04:20,470 --> 00:04:23,110
లేస్తూ ఉంటుంది. 
బట్ ఇవన్నిటి మీద మనం చాలా 

81
00:04:23,230 --> 00:04:25,110
డిపెండ్ అయి ఉంటాం. 
సో ఇవన్నీ కూడా మన మైండ్‌లో రన్ 

82
00:04:25,110 --> 00:04:28,150
అవుతుంటాయి. 
సో మనీ మీకు ఒక ఆప్షన్ ఇస్తుంది. 

83
00:04:28,150 --> 00:04:32,550
రిటైర్ అవ్వడానికి బట్ అది నీకు 
ఎంజాయ్ చేయడానికి ఒక ఎబిలిటీ 

84
00:04:32,550 --> 00:04:34,510
అయితే ఇవ్వదు. 
రిటైర్మెంట్ చేయడానికి 

85
00:04:34,510 --> 00:04:38,470
రిటైర్మెంట్ టైమ్కి సో డబ్బు 
అనేది ఇంపార్టెంట్ కానీ డబ్బు 

86
00:04:38,470 --> 00:04:41,190
ఉంటేనే నేను ఎంజాయ్ చేసుకుంటాను 
అనేది తప్పు బికాజ్. 

87
00:04:41,830 --> 00:04:45,910
రిటైర్మెంట్ కి డబ్బుకి సంబంధం 
ఉన్నా సరే రిటైర్మెంట్ అయిన 

88
00:04:45,910 --> 00:04:51,030
తర్వాత అంటే నువ్వు ఖాళీగా ఉన్న 
తర్వాత డబ్బుకి అంతే సంబంధం ఉంది.

89
00:04:51,310 --> 00:04:54,030
ఎలా అంటే డబ్బుండం వల్ల నీకు 
ఎంజాయ్మెంట్ తిరిగి రాదు. 

90
00:04:54,030 --> 00:04:57,190
డబ్బుండం వల్ల నీకు ఫ్రెండ్స్ 
తిరిగిరారు డబ్బుండం వల్ల నీకు 

91
00:04:57,190 --> 00:05:00,230
నీకు ఎప్పుడు లేని ఎంజాయ్మెంట్లు 
నీకు ఎప్పుడు లేని పార్టీలు అవేమీ

92
00:05:00,230 --> 00:05:03,910
తిరిగి రావు అవన్నీ ఎలా వస్తాయి. 
అంత ఎమోషనల్ రెడీ నెస్ అంటే 

93
00:05:04,270 --> 00:05:07,710
నువ్వు ఎమోషనల్ గా రిటైర్మెంట్ 
రెడీ అవ్వాల్సిన పరిస్థితి నీకు 

94
00:05:07,750 --> 00:05:11,710
ఏర్పడాలి. 
అదేంటంటే నీ జాబ్ జ‌స్ట్ ఇన్కమ్ 

95
00:05:12,190 --> 00:05:16,830
ఓకే కానీ నీ జాబ్ అప్పుడప్పుడు 
అది ఇన్కమ్ కూడా కాదు ఎందుకంటే 

96
00:05:16,830 --> 00:05:20,070
వచ్చిందలా పోతూ ఉంటుంది. 
సో నీ జాబ్ ఏంటి ఒక ఐడెంటిటీ. 

97
00:05:20,830 --> 00:05:24,910
2030 ఏళ్లు నువ్వు నేను మేనేజర్ని
నేను డాక్టర్ నేను సాఫ్ట్‌వేర్ 

98
00:05:24,910 --> 00:05:26,950
ఇంజినీర్ని అని 
చెప్పుకుంటున్నావ్. 

99
00:05:26,950 --> 00:05:28,190
కానీ రిటైర్మెంట్ తర్వాత నువ్వు 
ఎవరు. 

100
00:05:29,070 --> 00:05:32,670
చాలా మందికి క్వశ్చన్ ఉంటది. 
వాళ్ళు ఏమంటే అవునా నేను 

101
00:05:32,670 --> 00:05:35,510
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నే ఇప్పుడు 
ఏంటి నేను అని ఒక పక్కకి 

102
00:05:35,510 --> 00:05:38,550
ఇదైపోతారు పట్ల మీరు అబ్జర్ 
చేస్తే బ్యాంక్ మేనేజర్లు వాళ్ళు 

103
00:05:38,830 --> 00:05:41,430
నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజ‌ర్‌ 
అండి ఓకే రిటైర్డ్ బ్యాంక్ 

104
00:05:41,430 --> 00:05:45,990
మేనేజ‌ర్‌ మీరు కష్టపడ్డ 40 ఏళ్లు
ఇప్పుడేంటి నేను డాక్టర్ నండి 

105
00:05:45,990 --> 00:05:49,030
ఇప్పుడేం చేయట్లేదు అది కొంత వరకు
పర్లేదు ఎందుకంటే ఇప్పుడైనా 

106
00:05:49,030 --> 00:05:51,590
సలహాలు ఇవ్వగలడా కూర్చో 
పెట్టుకొని బ్యాంక్ మేనేజ‌ర్‌ తో 

107
00:05:51,590 --> 00:05:54,630
మనకి పనే ఉంటది ఏమి పని ఉండదు 
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంజినీర్ 

108
00:05:54,630 --> 00:05:57,470
రిటైర్ అయిపోయాను అయితే ఏంటి 
ఇప్పుడు రిటైర్ అయిపో. 

109
00:05:57,470 --> 00:06:00,510
ఇప్పుడు ఏంటి వాట్ ఆరే యూ నాట్ 
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనీ మోర్ అంటే

110
00:06:00,510 --> 00:06:04,350
నువ్వు 5060 ఏళ్ళు వచ్చేసరికి 
నేను పలానా అని చెప్పుకుంటే 

111
00:06:04,350 --> 00:06:08,030
తప్పితే వాళ్ళు ఓకే మరి 
ఇప్పుడేంటి అని అడిగే క్వశ్చన్ కి

112
00:06:08,030 --> 00:06:09,750
వెళ్తారు. 
ఇప్పుడు నువ్వు పెద్ద వాళ్ళు 

113
00:06:09,750 --> 00:06:13,350
ఎలాగైతే చిన్న వాళ్ళని ఇంజనీరింగ్
నెక్స్ట్ ఏంటి జాబ్ వచ్చిందా ఓకే 

114
00:06:13,350 --> 00:06:16,590
నెక్స్ట్ ఏంటి ఇలా ఎలా అడుగుతారో 
పెద్దయ్యాక నిన్ను డైరెక్ట్ గా 

115
00:06:16,590 --> 00:06:18,310
అడగకపోయినా వాడి మొహాల్లో నీకు 
ఎక్స్ప్రెషన్ పెట్టి 

116
00:06:18,310 --> 00:06:20,350
తెలిసిపోతుంది. 
రిటైర్ అయిపోరా లాస్ట్ ఇయర్ 

117
00:06:20,550 --> 00:06:24,190
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అని 
చిన్న క్వశ్చన్ వాడు మోహన్ నుంచి 

118
00:06:24,190 --> 00:06:27,350
నీ మొహానికి మాట్లాడతాడు. 
ఇన్‌ డైరెక్ట్ గా అప్పుడు నువ్వు 

119
00:06:27,350 --> 00:06:29,830
ఎలా ఫీల్ అవ్వాలంటే అమ్మని 
అమ్మాయి దెబ్బేసేట్టు రీడ్ అని 

120
00:06:29,830 --> 00:06:33,990
అనుకోకుండా మీరు రెడీగా ఉండాలి. 
దానికి అంటే అప్పటివరకు మీరు ఒక 

121
00:06:33,990 --> 00:06:37,590
డాక్టర్ నో నేనొక లాయర్‌ను నేను 
ఒక టీచర్‌లో నేను బ్యాంక్‌లో 

122
00:06:37,870 --> 00:06:40,270
లేకపోతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ 
అని చెప్పుకున్న వాళ్ళు సడన్‌గా. 

123
00:06:40,750 --> 00:06:43,430
ఇప్పటికప్పుడు యూస్లెస్ లాగా 
లేకపోతే నేనసలు రిలెవెంట్ గా 

124
00:06:43,430 --> 00:06:45,150
ఉన్నాను. 
ఏంటి ఇక్కడ అన్నట్టు అనుకోకూడదు. 

125
00:06:45,470 --> 00:06:48,350
నేను రేపు రిటైర్ అయిపోతే నువ్వు 
అడగాల్సిన ప్రశ్న నీకు నువ్వు 

126
00:06:48,350 --> 00:06:52,630
అడగాల్సిన ప్రశ్న నేను రేపు 
రిటైర్ అవుతుంటే నేను ఎల్లుండి 

127
00:06:52,710 --> 00:06:55,950
మార్నింగ్ లేచేసరికి నేను దేని 
కోసం ఎక్సైటింగ్ గా లేవాలి. 

128
00:06:56,590 --> 00:06:59,630
ఇది చాలా ఇంపార్టంట్ క్వశ్చన్ 
మిమ్మల్ని మీరు ఇప్పటి నుంచి 

129
00:06:59,630 --> 00:07:02,790
అడగాలి 60 వచ్చే కడుక్కుంటే నేను 
50 వచ్చే కడుక్కుంటాను కాదు 

130
00:07:02,990 --> 00:07:06,830
ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు 
ప్రతి రోజు మార్నింగ్ లేవగానే 

131
00:07:07,150 --> 00:07:09,640
నేను. 
రేపు రిటైర్ అయిపోతే ఎల్లుండి 

132
00:07:09,680 --> 00:07:11,280
నేను ఎందుకు ఎక్సైటింగ్ గా 
లేవాలి. 

133
00:07:12,430 --> 00:07:15,390
ఓకే ఉద్యోగానికి వెళ్లక్కర్లేదు. 
అందుకే నేను సెట్టింగా లేస్తాను. 

134
00:07:15,830 --> 00:07:18,670
ఓకే బానే ఉంది. 
తర్వాత ఏం చేస్తాం లేచావు తర్వాత 

135
00:07:18,670 --> 00:07:20,910
ఏం చేస్తున్నావ్. 
ఎక్సైటింగ్ గా తర్వాత ఏముంది నీకు

136
00:07:20,990 --> 00:07:24,950
రోజు గడవడానికి. 
సో నిజం చెప్పాలంటే నీకు 

137
00:07:24,950 --> 00:07:27,870
ఎక్సైటింగ్ గా ఏమి అనిపించకపోతే 
మన ప్రాబ్లం అక్కడ స్టార్ట్ 

138
00:07:27,870 --> 00:07:29,270
అయింది. 
నీ దగ్గర డబ్బున్న నీ దగ్గర టైమ్ 

139
00:07:29,270 --> 00:07:32,550
ఉన్న నీకు ఎక్సైటింగ్ గా లేదంటే 
చాలా ప్రాబ్లం లో ఉంటాం. 

140
00:07:33,070 --> 00:07:37,590
అందుకనే ఇప్పటి నుంచి కూడాను. 
సో నువ్వు రిటైర్ అవ్వాలనుకుంటే 

141
00:07:37,590 --> 00:07:41,670
గనక ఏదో నీకు ఉన్న స్ట్రెస్ లోంచి
బయట పడిపోవాలని రిటైర్ అయిపోవద్ద 

142
00:07:41,870 --> 00:07:44,190
జాబ్ స్ట్రెస్ లోంచి బయటపడాలని 
చెప్పి రిటైర్ అవ్వొద్దు. 

143
00:07:44,790 --> 00:07:47,390
నువ్వు నీ ప్రొఫెషన్‌లో నీ 
బాస్‌ను హేట్ చేస్తున్నావంటే 

144
00:07:47,390 --> 00:07:50,510
రిటైర్ అవ్వొద్దు. 
ఆ తర్వాత నీకేమి హాబీస్ గనక 

145
00:07:50,510 --> 00:07:55,710
లేకపోతే అస్సలు రిటైర్ అవ్వొద్దు 
నీకు సోషల్ సర్కిల్ కనక లేకపోతే 

146
00:07:55,710 --> 00:07:59,270
నీ వ‌ర్క్ లో వాళ్ళు కాకుండా బయట 
సోషల్ సర్కిల్ కనక లేకపోతే. 

147
00:07:59,990 --> 00:08:03,230
అస్సలు నువ్వు రిటైర్ అవ్వే 
ఛాన్స్ పెట్టుకోవద్దు. 

148
00:08:03,550 --> 00:08:06,590
సో నేను చెప్పిన నాలుగు పాయింట్స్
ఏంటి నువ్వు స్ట్రెస్ లోంచి బయట 

149
00:08:06,590 --> 00:08:10,390
పడాలనుకుంటే గనక రిటైర్ అవ్వొద్దు
నీ బాస్ నువ్వు హేట్ చేస్తూ 

150
00:08:10,390 --> 00:08:14,670
చేస్తున్నా ప్రొఫెషన్ నచ్చకపోతే 
గనక రిటైర్ అవ్వొద్దు ఇవన్నీ 

151
00:08:14,670 --> 00:08:18,430
ఎమోషన్స్ మూడోది నీకు హాబీస్ ఏమి 
లేకపోతే గనక కూడా రిటైర్ 

152
00:08:18,430 --> 00:08:21,870
అవ్వొద్దు నీకు సోషల్ సర్ కి 
లౌడ్‌సైడ్ వర్ కంటెంట్ నీ 

153
00:08:22,070 --> 00:08:25,750
ఉద్యోగస్తులు కాకుండా బయట ఎక్కడ 
సోషల్ కి లేకపోతే నువ్వు రిటైర్ 

154
00:08:25,750 --> 00:08:28,110
అవ్వద్దు. 
ఇది బాగా ఆలోచించుకో. 

155
00:08:28,150 --> 00:08:32,909
ఈ నాలుగు చాలా ఇంపార్టంట్ తర్వాత 
నువ్వు ఇక్కడ నువ్వు ప్రాబ్లం 

156
00:08:32,990 --> 00:08:36,870
లోంచి బయటపడాలని రిటైర్ అవుదాం 
అనుకుంటే గనక నువ్వింకా పెద్ద 

157
00:08:36,870 --> 00:08:39,270
ప్రాబ్లం లో పడుతావ్ తర్వాత 
ఎందుకనేది నెక్స్ట్ చెప్తాను నేను

158
00:08:39,789 --> 00:08:43,309
ఎందుకంటే ఈ రోజుల్లో రిటైర్మెంట్ 
అంటే ఏంటంటే నువ్వు పనిచేయకపోవడం 

159
00:08:43,309 --> 00:08:46,350
కాదు నీకు నచ్చిన పని నువ్వు 
చేయడం నువ్వు డబ్బులు 

160
00:08:46,350 --> 00:08:49,230
సంపాదించకపోవడం కాదు నీకు నచ్చిన 
దాంట్లోంచి నువ్వు డబ్బులు 

161
00:08:49,750 --> 00:08:53,040
చేసుకోవడం ఆ తర్వాత రోజులు. 
నువ్వు శుక్రవారం కోసం 

162
00:08:53,040 --> 00:08:56,240
వెతుకోవాల్సింది కాదు. 
మనం మండేని ఎలా మనకి నచ్చినట్టు 

163
00:08:56,240 --> 00:09:00,310
మార్చుకోవాలనేది మెయిన్ పాయింట్. 
సో డబ్బులు నీకోసం పని చేసేలాగా 

164
00:09:00,310 --> 00:09:02,350
నీకుండాలి. 
ఆ తర్వాత నువ్వు ఏ పని 

165
00:09:02,350 --> 00:09:04,910
చేసుకుంటున్నావో ఆ పని నీకు పీస్ 
ఫుల్ గా ఉండాలి. 

166
00:09:05,310 --> 00:09:06,830
ఆ తర్వాత ఈ పర్పస్ క్లియర్ గా 
ఉండాలి. 

167
00:09:07,190 --> 00:09:09,310
ఎందుకంటే రిటైర్మెంట్ సంబంధం 
లేదు. 

168
00:09:09,550 --> 00:09:12,590
అది ఒక స్టేట్ అఫ్ ఇండిపెండెన్స్ 
అంటే నువ్వు 60 కన్నా 

169
00:09:12,590 --> 00:09:15,910
ముందైపోవచ్చు. 40 కె రిటైర్ 
అయిపోవచ్చు 70 అయినా పనిచేస్తూ 

170
00:09:15,910 --> 00:09:18,390
ఉండొచ్చు. 
సోనీ స్టేట్ ఆఫ్ మైండ్ నీ స్టేట్ 

171
00:09:18,390 --> 00:09:20,350
ఆఫ్. 
ఇండిపెండెన్స్ బట్టి నువ్వు 

172
00:09:20,350 --> 00:09:22,470
రిటైర్ అవ్వాలి తప్పితే అన్న 
నచ్చట్లేదు. 

173
00:09:22,470 --> 00:09:25,350
రైళ్ళు చాలు లే ఉన్నారు. 
ఒక్కో ₹1 అనేది సరిపోతాయి. 

174
00:09:25,350 --> 00:09:28,310
నాకు నేను బతికేస్తాను అని 
అనుకుంటే నీ కోటి నీకు మహా అయితే 

175
00:09:28,310 --> 00:09:30,190
మూడేళ్లు ఉంటాయి. 
తర్వాత మళ్ళా నువ్వు 

176
00:09:30,190 --> 00:09:33,390
రోడ్డెక్కాల్సిందే పని కోసం 
అప్పుడు కూడా నీకు ఇష్టం లేని పని

177
00:09:33,390 --> 00:09:36,470
జాయిన్ అవుతా ఎక్కడో అక్కడ మల్ల 
తిట్టుకుంటాం కానీ ఇప్పటికైనా 

178
00:09:36,470 --> 00:09:39,510
మూడు ఏళ్లు ఆల్రెడీ గడిపిస్తావ్ 
కదా జనాలు ఆల్రెడీ నేను లేట్ 

179
00:09:39,510 --> 00:09:41,670
బ్యాక్ గా చూస్తా నీకు 
ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి 

180
00:09:41,670 --> 00:09:43,150
కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతా
ఆ ఏజ్ లో. 

181
00:09:43,670 --> 00:09:46,070
అందుకని రిటైర్మెంట్ ఐఎస్ నాట్ 
యాన్ ఎమోషన్. 

182
00:09:46,950 --> 00:09:49,430
నువ్వు ఏదో నువ్వు ఎమోషనల్ లో 
చేసేస్తాను అనేది రిటైర్మెంట్ 

183
00:09:49,430 --> 00:09:51,950
ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి రిటైర్ 
అయిపోయి సిట్యుయేషన్ కాదు. 

184
00:09:52,510 --> 00:09:53,950
దానికోసం పెద్ద ప్లానింగ్ 
వేసుకోవాలి. 

185
00:09:53,950 --> 00:09:56,070
మనం కొంతమంది జీవితాంతం వెయిట్ 
చేస్తారు. 

186
00:09:56,070 --> 00:10:00,150
నిజంగా చెప్పాలంటే రిటైర్ 
అయిపోవాలని ఎందుకు అంటే చాలురా 

187
00:10:00,150 --> 00:10:03,430
నేను 60 ఏళ్లు 65 ఏళ్లు 
కష్టపడ్డాను జీ పిల్లల కోసం జీతం 

188
00:10:03,430 --> 00:10:06,830
కోసం అంతాను రిటైర్ అయిపోదు 
అనుకుంట కానీ కొంత మంది రిటైర్ 

189
00:10:06,830 --> 00:10:10,790
అయిపోయిన తర్వాత దే ఫీల్ వెరీ 
ఎమిటీ అరే ఏంటి ఎందుకంటే హాబీస్ 

190
00:10:10,790 --> 00:10:12,070
అనేది వాళ్ళు క్రియేట్ 
చేసుకోలేదు. 

191
00:10:12,630 --> 00:10:16,830
వాళ్ళు ఇన్నాళ్ళు జాబ్ ఉద్యోగం 
అంటూ అలాగ పాటలు చుట్టూ తిరిగారు 

192
00:10:16,830 --> 00:10:20,870
తప్పితే సైడ్ హాబీ సైడ్ హసిల్ 
లాంటిదేమీ తెలీదు వాళ్ళకి ఇలాంటి 

193
00:10:20,870 --> 00:10:23,670
వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. 
రిటైర్ అయిపోయిన తర్వాత సినిమాలు 

194
00:10:23,710 --> 00:10:25,110
చూసుకుందాం. 
సీరియల్ చూసుకుందాం బోర్ 

195
00:10:25,150 --> 00:10:29,430
కొట్టేస్తాయి మీకు మీకు రోజు గడవక
ఏంట్రా జీవితం డిప్రెషన్ కి 

196
00:10:29,430 --> 00:10:32,830
వెళ్ళిపోతారు దే వెర్ మెనీ 
అడల్ట్స్ 60 తర్వాత డిప్రెషన్‌లో 

197
00:10:32,830 --> 00:10:37,830
కలిపిన వాళ్ళు ఇలాగ ఏమీ చేయలేక. 
పిల్లలు దూరంగా ఉండి వైఫ్ ఇంకా 

198
00:10:37,830 --> 00:10:41,590
కొంతమంది వాళ్ళ వైఫ్ ఏమో కొంచెం 
బిజీగా ఉంటారు తప్పితే ఈ పట్టిలర్

199
00:10:41,590 --> 00:10:45,870
గా హస్‌బ్యాండ్‌స్ వాళ్ళు ఏ పని 
ఇంక వేరేదేం రాక చేయలేక వాళ్ళకి 

200
00:10:45,870 --> 00:10:49,790
నచ్చక తోచక వాళ్ళు రకరకాలుగా 
ఆలోచనలోకి వెళ్లిపోయి 

201
00:10:49,790 --> 00:10:51,550
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన 
వాళ్ళు చాలా మంది ఉన్నారు. 

202
00:10:52,030 --> 00:10:55,710
ఆ తర్వాత మీకు డబ్బు ఉంటే రిటైర్ 
అయిపోతాను. 

203
00:10:55,710 --> 00:10:59,310
నేను హ్యాపీగా ఉండిపోతాను. 
జీవితాంతం అనుకుంటే కష్టపడతారు. 

204
00:10:59,310 --> 00:11:01,990
అది కాదు నిజము. 
మీరు ఏదైనా సైడ్ నుంచి 

205
00:11:02,190 --> 00:11:04,190
ఇప్పటినుంచే మీరు అది ఫోకస్ 
పెట్టుకోవాల్సిందే. 

206
00:11:04,590 --> 00:11:06,670
మనకి ఇంకో హాబీ ఏదైనా నువ్వు 
ఉండాలి. 

207
00:11:06,990 --> 00:11:08,710
మనకి ఇంకేదైనా ఫ్యాషన్ అనేది 
ఉండాలి. 

208
00:11:08,830 --> 00:11:13,550
బీట్ రైటింగ్, బీట్ క్రియేటింగ్, 
సమ్థింగ్ స్కబ్చర్ చేయడం చిన్న 

209
00:11:13,550 --> 00:11:16,510
చిన్నవి లేకపోతే ఏదైనా కొత్త టూ 
లాంటిది నేర్చుకుంటేనే టూ 

210
00:11:16,510 --> 00:11:19,150
ఆన్‌లైన్ టూల్ కాదు. 
ఫిజికల్‌గా మీరేదైనా కొత్తది 

211
00:11:19,150 --> 00:11:22,670
నేర్చుకొని. 
ఆ కొత్తగా ఏమైనా ఇంట్లో సామాన్ 

212
00:11:22,670 --> 00:11:25,710
గట్టా తయారు చేయాలనుకున్న అలాంటి 
వాటికి అది హాబీలా పెట్టుకోండి. 

213
00:11:25,710 --> 00:11:27,390
పక్క నుంచి ఇప్పటి నుంచే లైట్ గా 
ఇంటరెస్ట్ లేదు. 

214
00:11:27,390 --> 00:11:30,030
క్రియేట్ చేసుకోండి. 
ఎందుకంటే మీకు తెలియకుండా మీకు 

215
00:11:30,030 --> 00:11:32,390
టైమ్ అయిపోతుంది. 
మీరు అప్పుడే జాబ్ లో జాయిన్ 

216
00:11:32,390 --> 00:11:34,190
అయ్యి అప్పుడే 56 ఇయర్స్ అయింది 
అనుకోండి. 

217
00:11:34,190 --> 00:11:37,430
ఒక్కసారి ఊహించుకోండి కాలేజ్ అయిన
తర్వాత తొందరగా టైమ్ ఫాస్ట్ గా 

218
00:11:37,430 --> 00:11:39,910
మూవ్ అయిపోయిందో. 
ఇలాగే వెళ్ళిపోతది టైమ్ అంతనం 

219
00:11:39,990 --> 00:11:42,030
ఇన్ఫాక్ట్ మీకు పెళ్లి అయి 
పిల్లలు పుడితే ఇంకా ఫాస్ట్ కి 

220
00:11:42,030 --> 00:11:44,270
అయిపోతూ ఉంటుంది. 
మీకు తెలీదు మీరు అనుకుంటారు 

221
00:11:44,270 --> 00:11:47,150
అబ్బా ఇంకా ఫైవ్ ఇయర్స్ లో మా 
వాడు కాలేజ్ కి వస్తున్నాడని 

222
00:11:47,270 --> 00:11:50,510
అనుకుంటారు కానీ అప్పుడే రెండు 
మూడుసార్లు పడుకునేసరికి మీ 

223
00:11:50,510 --> 00:11:52,710
అబ్బాయి కాలేజ్ కి వెళ్ళిపోతాడు 
డబ్బులు బెడ్ రెడీగా ఉండాలి మీరు 

224
00:11:52,710 --> 00:11:57,830
అప్పటికే సో ఇలాంటివి జరుగుతూ 
ఉంటాయి జీవితంలో అలాంటివి మీరు 

225
00:11:57,830 --> 00:12:00,390
రెడీగా ఉండాలి అంటే ఇప్పుడే 
ప్రిపేర్డ్ గా ఉండాలి దాని కోసం 

226
00:12:00,750 --> 00:12:02,670
రిటైర్మెంట్ గురించి మనం 
మాట్లాడుతున్నాం కాబట్టి. 

227
00:12:03,230 --> 00:12:09,070
మీరు జాబ్ నచ్చక లేకపోతే మీ వాడు 
బాస్ ఏదో అన్నాడని ఏదో ఎమోషనల్ గా

228
00:12:09,070 --> 00:12:12,310
అయితే రిటైర్ అవ్వొద్దు అలా అని 
చెప్పి డబ్బులు నా దగ్గర దిండుగా 

229
00:12:12,310 --> 00:12:14,150
ఉన్నాయి. 
నేను ఇప్పుడు రిటైర్ అయిపోతే నాకు

230
00:12:14,150 --> 00:12:15,950
అవసరం లేదు. 
ఎవరికైనా పని చేయడం అనుకునేది 

231
00:12:15,950 --> 00:12:17,910
లేదు. 
మీరు రెడీగా ఉన్నారంటే మీకు 

232
00:12:17,910 --> 00:12:19,470
కావాల్సిన రెండు పాయింట్స్ 
ఆల్రెడీ చెప్పాను. 

233
00:12:19,790 --> 00:12:23,630
సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువ‌ర్ 
హాబీస్ ఫ్యాషన్ మీకు ఇష్టమైనది 

234
00:12:23,670 --> 00:12:26,350
ఏదైనా ఉంటే బాగా నేర్చుకొని 
మ్యూజిక్ కావాలి సాంగ్స్ 

235
00:12:26,350 --> 00:12:29,430
కానివ్వండి ఏదైనా సరే బాగా 
నేర్చుకోండి రైటింగ్ ఏదైనా సరే 

236
00:12:29,750 --> 00:12:33,320
ప్లీజ్ ఆ ఫోకస్ ఆన్ దట్. 
అది మీకు హెల్ప్ అవుతాది 

237
00:12:33,320 --> 00:12:38,070
డెఫినెట్‌గా రిటైర్ అయిన తర్వాత. 
ఓకే ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్

238
00:12:38,070 --> 00:12:41,390
అండ్ యూ లిసన్ టూ దిస్ అండ్ యూ 
ట్రై టూ ఫాలో దిస్ అలానే యూట్యూబ్

239
00:12:41,390 --> 00:12:43,910
లో ఇంకా మీరు నా చానల్ 
సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే 

240
00:12:43,910 --> 00:12:46,110
సబ్స్క్రైబ్ చేసుకోండి. 
అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో 

241
00:12:46,110 --> 00:12:50,670
అవ్వాల్సిన ఫాలో అవ్వండి. 
ఎందుకంటే నాకు కూడా మోటివేషన్ 

242
00:12:50,670 --> 00:12:54,990
ఇన్స్పిరేషన్ అవన్నీ కావాలి కదా. 
ఆ మీరు గనక నన్ను ఫాలో అవుతుంటే 

243
00:12:54,990 --> 00:12:58,590
నేను నాకు కూడా అరేయ్ ఇంత మంది 
ఫాలో అవుతున్నారు కదా పాపం 

244
00:12:58,590 --> 00:13:01,110
వీళ్ళకి మంచిగా ఏదైనా చెప్దాం అని
చెప్పి చెప్పాలని ఉంటుంది. 

245
00:13:01,110 --> 00:13:03,590
ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను 
మీరు ఫాలో అవ్వకపోయినా చెప్తాను 

246
00:13:03,870 --> 00:13:06,670
అని ఫాలో అవ్వకుండా ఉండకండి ఫాలో 
అవ్వండి సబ్‌స్క్రైబ్ అవ్వండి 

247
00:13:06,670 --> 00:13:08,670
లైక్ కొట్టండి షేర్ చేయండి 
థాంక్యూ.

