1
00:00:00,230 --> 00:00:04,790
హలో బిజినెస్ ఇందాక నేను బుక్స్ 
యొక్క కష్టాల గురించి చెబుదామని 

2
00:00:05,030 --> 00:00:06,630
అన్నాను కదా. 
ఒక పాడ్కాస్ట్ చేస్తానని 

3
00:00:06,630 --> 00:00:10,030
ఇన్ఫ్లూయెన్స్ గురించి అసలు 
నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుంది? 

4
00:00:10,030 --> 00:00:13,670
అలానే డిస్ట్రిబ్యూటర్స్ బుక్ 
డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగా వ‌ర్క్ 

5
00:00:13,670 --> 00:00:16,390
చేస్తారు అనేది రియాలిటీలో చాలా 
డిఫరెంట్‌గా ఉంటుంది. 

6
00:00:16,390 --> 00:00:21,630
మీరు బయట వినేదానికిను ఆ పేపర్‌లో
చదివే దానికి యాక్చువల్ గా మీరు ఆ

7
00:00:21,630 --> 00:00:24,270
ఫీల్డ్‌లో ఉంటే గనక ఎలా ఉంటుంది 
లేదా అనేది చాలా డిఫరెంట్ గా 

8
00:00:24,270 --> 00:00:26,670
ఉంటుంది. 
ఇప్పుడు స్టార్ట్ విత్ బుక్ 

9
00:00:26,670 --> 00:00:30,110
డిస్ట్రిబ్యూషన్ మనకి బుక్ స్టాల్
ఉంది అంటే వాళ్ళు ఒక సెటప్ 

10
00:00:30,110 --> 00:00:31,830
చేసుకున్నారుమాట ఒక స్టోర్ 
పెట్టుకున్నారు. 

11
00:00:31,830 --> 00:00:35,870
చాలా మంది రచయితలు కి వాళ్ళు 
పుస్తకాలు పెట్టి అమ్ము. 

12
00:00:36,600 --> 00:00:39,640
తున్నారు అండ్ వాళ్ళు పబ్లికేషన్ 
కూడా ఉంటుందంటే వాళ్ళు ఓన్ గా 

13
00:00:39,640 --> 00:00:43,240
పబ్లిష్ చేసుకోవడానికి ఇప్పుడు 
మీలో ఎవరైనా రైటర్ అవ్వాలని 

14
00:00:43,240 --> 00:00:46,160
అనుకుంటే మీరు బుక్ పబ్లిష్ 
చేసుకోవాలి కదా సో మీరు కథంతా 

15
00:00:46,160 --> 00:00:49,590
రాసేసుకున్నారు. 
ఈ కథ రాసేసుకున్న తర్వాతే అసలు కథ

16
00:00:49,590 --> 00:00:52,590
మొదలవుతది ఏంటంటే మీ దగ్గర 
కదుంది. 

17
00:00:52,790 --> 00:00:54,990
పబ్లిష్ ఎలా చేయాలో మీకు తెలీదు. 
ఎప్పుడైనా సరే పబ్లిష్ 

18
00:00:54,990 --> 00:00:58,030
చేసుకోవడానికి టూ ఆప్షన్ ఉంటాయి. 
ఒకటి సెల్ పబ్లికేషన్ లేకపోతే 

19
00:00:58,030 --> 00:01:02,230
డిస్ట్రిబ్యూటర్ కి మీ బుక్ చేయడం
పబ్లికేషన్ కి బుక్ చేయడం ఓకే 

20
00:01:02,230 --> 00:01:05,550
బుక్ ఇచ్చేస్తే ఏమౌతది వాళ్ళ 
ముందు బుక్ చదువుతారు అది అసలు 

21
00:01:05,550 --> 00:01:08,110
వాళ్ళ భర్త కాదా అని. 
పబ్లిష్ చేస్తే మాకు డబ్బులు 

22
00:01:08,110 --> 00:01:11,310
వస్తారా అని వాళ్ళు చదువుతారు. 
పుస్తకాన్ని చదివిన తర్వాత వాళ్ళు

23
00:01:11,310 --> 00:01:15,510
ఏమంటారంటే ఈ పుస్తకం బాగుంటే గనక 
సరే మీ బుక్ బాగుంది మేం పబ్లిష్ 

24
00:01:15,510 --> 00:01:19,310
చేస్తాం అయితే మీ రాయల్టీ సెవెన్ 
పర్సెంట్ అని చెప్పేసి 

25
00:01:19,470 --> 00:01:23,790
ముద్రేస్తారు మీకు 10 పుస్తకాలు 
ఇస్తామంటారు అంటే ఎగ్జాంపుల్ 

26
00:01:23,790 --> 00:01:27,750
చెప్తాను మీ పుస్తకం ధర ₹100 
అనుకోండి అందులో మీకు ₹7 దిగు 

27
00:01:27,750 --> 00:01:30,550
వస్తాయ్. 
లిటరల్ గా ఒక పుస్తకం వెల 100 

28
00:01:30,550 --> 00:01:33,750
రూపాయలైతే మీకు తిరిగొచ్చే 
సెవెన్‌ పర్సెంట్ ₹7 మీకు 

29
00:01:33,750 --> 00:01:35,990
ఇస్తానంటాడు. 
అది ఒకటి. 

30
00:01:36,350 --> 00:01:37,750
మీకు 10 పుస్తకాలు ఇస్తానన్నాడు 
కదా. 

31
00:01:37,750 --> 00:01:41,830
అది ఫస్ట్ ఏంటంటే మీకు కేవలం వాడు
ఎన్నైనా వేసుకున్న 500 అయినా 

32
00:01:41,830 --> 00:01:44,510
వేసుకొని 1000 అయినా వేసుకోండి. 
మీకు 10 పుస్తకాలు మాత్రం ఫ్రీ గా

33
00:01:44,510 --> 00:01:46,630
ఇస్తారు. 
ఆ తర్వాత మీకు 11 పుస్తకం 

34
00:01:46,630 --> 00:01:50,790
కావాలంటే మీరు ఆ 100 వాడికి ఇచ్చి
మీరు కొనుక్కోవాలి మీరు రైటర్ 

35
00:01:50,790 --> 00:01:53,990
కాబట్టి మీరే ఆఫర్ కాబట్టి మీకు 
మే బీ 15 పర్సెంట్ డిస్కౌంట్ 

36
00:01:53,990 --> 00:01:57,630
ఇస్తాడు అంటే 80 రూపాయలకి మీరు ఆ 
పుస్తకాన్ని కొనుక్కుని మీరు 

37
00:01:57,630 --> 00:02:00,510
ఎవరికైనా ఇద్దాం అనుకుంటే గనక మీ 
పుస్తకాన్ని మీరే మళ్ళీ 

38
00:02:00,510 --> 00:02:02,750
కొనుక్కుని వార్తలు ఇవ్వాలి. 
ఒక పద్ధతి. 

39
00:02:03,350 --> 00:02:06,910
దీని రాయల్టీ బేసిస్ అంటారు. 
ఇది పబ్లికేషన్స్‌లో చాలా మంది 

40
00:02:06,910 --> 00:02:10,030
ఇలాగే ఫాలో అవుతారు. 
చాలా మంది రచయితలు పేరున్న 

41
00:02:10,030 --> 00:02:11,310
రచయితలు వాళ్ళందరూ ఇలాగే 
వెళ్తారు. 

42
00:02:11,310 --> 00:02:15,270
బికాజ్ వాళ్ళకి లక్షల్లో కాపీలు 
అమ్ముడుపోతే వాళ్ళకి రాయల్టీ కొంత

43
00:02:15,350 --> 00:02:17,870
పేరు ఉన్న వాళ్ళు కాబట్టి 15 
పర్సెంట్ 20 పర్సెంట్ రాయల్టీ 

44
00:02:17,870 --> 00:02:19,750
వెళ్తుంది. 
మీరు ఫస్ట్ బుక్ కే వెళ్తే గనక 

45
00:02:19,990 --> 00:02:23,110
మీకు 70 పర్సెంట్ కన్నా రాయల్టీ 
ఎవరెవరు 10 పర్సెంట్ ఇస్తారు 

46
00:02:23,110 --> 00:02:25,550
మాక్సిమం మీకు తెలిసిన వాళ్ళు 
ఎవరి ద్వారా వెళ్తే తప్పితే. 

47
00:02:26,190 --> 00:02:27,510
ఓకే. 
ఇది ఒక పద్ధతి. 

48
00:02:27,590 --> 00:02:31,070
రెండు సెల్ఫ్ పబ్లికేషన్ ఈ సెల్ఫ్
పబ్లికేషన్ ఏంటంటే వాళ్ళ 

49
00:02:31,070 --> 00:02:33,270
పబ్లికేషన్ చేస్తారు. 
వాళ్ళ ప్రింట్వన్నీ వేస్తారు. 

50
00:02:33,270 --> 00:02:37,470
పబ్లికేషన్ బై సో అండ్ సో ఆన్ 
వేసుకుంటారు కానీ ఆ పబ్లికేషన్ కి

51
00:02:37,470 --> 00:02:40,110
అయ్యే ఖర్చుల పుస్తకాలు మీరు 
వేయించుకున్నారనుకోండి. 

52
00:02:40,430 --> 00:02:44,630
ఐదు పుస్తకాలకు కనీసం మీకు 40,030
1000 అయిందనుకోండి ఆ ఖర్చు పేజెస్

53
00:02:44,630 --> 00:02:48,190
బట్టి బేసిక్ గా దాన్ని బట్టి 
రేట్ మారుతూ ఉంటుంది సో మీ 100 

54
00:02:48,630 --> 00:02:51,470
100 పేలున్నాయి అనుకోండి 100 
పేజీలకి 30,000 అయింది అనుకుందాం 

55
00:02:51,470 --> 00:02:53,950
ఐదు పుస్తకాలకు. 
ఆ 30,000 మీరే పెట్టుకోవాలి. 

56
00:02:53,950 --> 00:02:56,910
మొదట వెంటనే మొక్కేసారి డబ్బులు 
మీరు 30,000 ఇచ్చేయాలి. 

57
00:02:57,230 --> 00:03:00,990
మీకు 500 పురస్కారం మీకు 
ఇచ్చేస్తాడు వాడు ఇన్‌స్టాగ్రామ్ 

58
00:03:00,990 --> 00:03:03,190
అకౌంట్ ఉంటే అందులో పెడతాడు 
వెబ్‌సైట్‌లో పెడతాడు అంతా 

59
00:03:03,190 --> 00:03:07,390
ఉంటుంది కానీ ఈ లెక్క 500 కి మీకు
లెక్క చెప్తాడు ఈ ఐదు వందల్లో 

60
00:03:07,390 --> 00:03:09,750
వాళ్ళ కమిషన్ ఏముంటుంది ఇప్పుడు 
వాళ్ళకి డబ్బు మీరు డబ్బులు 

61
00:03:09,750 --> 00:03:12,430
పెట్టుకో అన్నారు ఇప్పుడు 
ప్రస్తుతానికి అమ్మాలంటే మీరు 

62
00:03:12,430 --> 00:03:15,750
వాళ్ళ కమిషన్ ఇవ్వాలి అంటే. 60 
ప‌ర్సంట్ మీరు ఎంచుకుంటారు 40 

63
00:03:15,750 --> 00:03:19,150
పర్సెంట్ వాళ్ళకి ఇస్తారు మీ 
పుస్తకం ₹100 అంటే ₹60 మీకు 

64
00:03:19,150 --> 00:03:22,670
వస్తాయి. ₹40 వాళ్ళు ఉంచుకుంటారు.
ఎప్పుడు మీరు 30,000 పెట్టిన 

65
00:03:22,670 --> 00:03:25,950
తర్వాత కూడా. 
అంటే మొదటి ఖర్చు 30,000 పెడతారు.

66
00:03:26,110 --> 00:03:31,230
ఆ తర్వాత మీకొచ్చేది ₹60. 
ప్రతి పుస్తకం మీదను అది ఒక 

67
00:03:31,230 --> 00:03:34,030
పద్ధతి. 
ఇప్పుడు ఇది చిన్న పబ్లికేషన్స్ 

68
00:03:34,030 --> 00:03:37,030
వాళ్ళైతే 6040 లెక్కలో వెళ్తారంటే
మీకు 60 ఇస్తారు. 

69
00:03:37,030 --> 00:03:39,630
వాళ్ళు 40 పర్సెంట్ ఉంచుకుంటారు. 
కొన్ని పెద్ద పబ్లికేషన్కోండి 

70
00:03:39,630 --> 00:03:43,230
పేరున్న వాళ్ళు అనుకోండి వ‌న్‌ 
5050 కి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు

71
00:03:43,230 --> 00:03:45,470
50 పర్సెంట్ ఉంచుకుంటారు మీకు 50 
పర్సెంట్ తిరిగిస్తారు. 

72
00:03:45,990 --> 00:03:48,670
ఇది ఒక పద్ధతి, రెండోది ఇప్పుడు 
బుక్ ఫెయిల్ గట్టా అయ్యాడు. 

73
00:03:48,670 --> 00:03:51,390
అనుకోండి బుక్ ఫెయిల్ కామన్‌గా 
ప్రతి పుస్తకం మీద 10 పర్సెంట్ 

74
00:03:51,390 --> 00:03:54,550
ఇవ్వాలనేది రూల్ బై డిఫాల్ట్ ఆఫ్ 
ఇచ్చేయాలి. 

75
00:03:54,670 --> 00:03:58,830
పుస్తకానికి ఈ 10 పర్సెంట్ కూడా 
మీకు ఇచ్చే 50 పర్సెంట్‌లో 50 

76
00:03:58,830 --> 00:04:01,910
పర్సెంట్‌లో ఉండదు. 
అంటే ఇప్పుడు ఇందాక 5050 అన్నాను 

77
00:04:01,910 --> 00:04:05,510
కదా నేను ఇప్పుడు వాడేం 
చేస్తారంటే 50 వాడు తీసుకుంటాడు. 

78
00:04:05,510 --> 00:04:07,670
50 పర్సెంట్ ₹100, ₹50 వాడు 
తీసుకుంటాడు. 

79
00:04:08,390 --> 00:04:11,710
ఆల్రెడీ డిస్కౌంట్ జనాలకి ఇంకా 
మీకు ఇవ్వాల్సిన ₹40 అని నాలుగు 

80
00:04:11,710 --> 00:04:14,230
రోజులు పెడతాడు. 
ఈ విధంగా ఉంటుంది. 

81
00:04:14,230 --> 00:04:16,870
డిస్ట్రిబ్యూషన్ కి సెల 
పబ్లికేషన్ కి రిపబ్లికేషన్ కి 

82
00:04:16,870 --> 00:04:21,230
ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక తల 
నొప్పి సెల్ పబ్లికేషన్ వల్ల 

83
00:04:21,230 --> 00:04:25,510
ఇంకొక తల నొప్పి నేను చూసింది 
ఏంటంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులు 

84
00:04:25,510 --> 00:04:28,550
ఇప్పుడు ₹30,000 పెట్టి మీరు 
పుస్తకాలు 500 పుస్తకాలు హత్య 

85
00:04:28,550 --> 00:04:30,950
చేసుకున్నారు. 
అందులో రెండొందల పుస్తకాలు మీరు 

86
00:04:30,950 --> 00:04:33,790
పబ్లికేషన్ వాళ్ళ దగ్గర ఉంచారు. 
ఇదిగో బాబు ఈ పుస్తకాలను అమ్మి 

87
00:04:33,790 --> 00:04:36,030
పెట్టు అమ్మిన తర్వాత నాకు 
నెలనెలా ఇంత డబ్బులు ఇవ్వ అని 

88
00:04:36,030 --> 00:04:37,310
చెప్పి మీ అగ్రిమెంట్ 
పెట్టుకున్నారు. 

89
00:04:37,310 --> 00:04:40,670
వాడితోటి ఇక్కడ వచ్చిన తలనొప్పి 
ఏంటంటే ఈ 200 పుస్తకాలు 

90
00:04:40,670 --> 00:04:43,190
వాడికిచ్చిన తర్వాత 200 
పుస్తకాల్లో 100 పుస్తకాలు సేల్ 

91
00:04:43,190 --> 00:04:47,590
అయ్యా అనుకోండి. 12 నెలల్లో 
అరెరెండు ఆ 100 పుస్తకాల డబ్బులు 

92
00:04:47,590 --> 00:04:51,390
మీకెంత తిరిగి రావాలి మీకు మీ 60 
పర్సెంట్ మీకు తిరిగి రావాలి అంటే

93
00:04:51,790 --> 00:04:53,670
ఆరువేల రూపాయల వరకు మీకు తిరిగి 
రావాలి. 

94
00:04:54,070 --> 00:04:57,310
ఈ ఆరువేల రూపాయలు ఇవ్వడానికి 
వాళ్ళు ఎన్నో తిప్పలు పెడతారు. 

95
00:04:57,990 --> 00:04:59,750
ఎవరూ కూడా అంత ఈజీగా డబ్బులు 
ఇవ్వరు. 

96
00:05:00,070 --> 00:05:03,550
ఈ డిస్ట్రిబ్యూషన్ బుక్ 
డిస్ట్రిబ్యూషన్‌లో మీకు డబ్బులు 

97
00:05:04,030 --> 00:05:09,110
టైమ్కిచ్చే వాళ్ళు ఒకలిందరూ 
తప్పితే మిగిలిన 99 మంది ఇంతమంది 

98
00:05:09,110 --> 00:05:11,550
ఉంటే అంత మంది కూడా మీకు 
నానిస్తూనే ఉంటారు. 

99
00:05:11,790 --> 00:05:14,150
ఏదో ఒక రీజన్ చెప్తారు. 
సిల్లీ రీజన్ చెప్తారు. 

100
00:05:14,150 --> 00:05:17,350
మన అప్పుల్లో ఎలా అయితే అబద్ధాలు 
చెప్తామో వాళ్ళు రచయితలు చాలా 

101
00:05:17,350 --> 00:05:19,950
అబద్దాలు చెప్పి డబ్బులు 
ఇవ్వకుండా అటు ఇటు తిరుగుతారు. 

102
00:05:20,310 --> 00:05:22,990
ఇలా ఎంతో మందిని చూశాను. 
నిజంగా చెప్పాలంటే బుక్ ఫైర్ 

103
00:05:22,990 --> 00:05:25,350
అయింది అంటే మీ పుస్తకాలు చాలా 
అమ్ముడుపోతాయి కానీ ఆ డబ్బులు 

104
00:05:25,350 --> 00:05:28,070
తిరిగి రావు. 
ఇది ఇంకొక తల నొప్పి సెల్ 

105
00:05:28,070 --> 00:05:30,790
పబ్లికేషన్ ద్వారా అయితే మనం 
ముందు రాయాలి. 

106
00:05:30,790 --> 00:05:33,790
డివైస్ మిగిలిపోతే వాళ్ళే పెడతారు
కదా. ₹7 అని తిరిగొస్తాయి కదా 

107
00:05:33,790 --> 00:05:38,190
మనకి అనుకున్నారనుకోండి ఓకే వాడు 
ఇప్పుడు మీకు 500 పుస్తకాలు వేసాం

108
00:05:38,190 --> 00:05:42,630
బ్రదర్ 500 పుస్తకాలటీ వేసుకున్న 
ఇగో ఇంత మీ మ‌నీ ఉన్నాడు 

109
00:05:42,630 --> 00:05:48,350
అనుకోండి. 
రెండువేలైనా వేసుకోవచ్చు. 

110
00:05:48,870 --> 00:05:51,190
ఎన్నైనా వేసుకోవచ్చు. 
మీరు వెళ్లి చూడరు కదా. 

111
00:05:51,550 --> 00:05:53,630
ఎన్ని డిస్ట్రిబ్యూషన్ 
అవుతున్నాయి, ఎన్ని ఎక్కడెక్కడికి

112
00:05:53,630 --> 00:05:55,990
వెళ్తున్నాయనేది వాడిచ్చిన నంబర్ 
మీద రిలే అవ్వాలి. 

113
00:05:56,790 --> 00:06:00,830
ఇలాంటి లెక్కలు ఇలాంటివన్నీ కూడా 
చాలా బయటికి రావు. 

114
00:06:00,830 --> 00:06:03,510
కొన్ని కొన్ని రీసెంట్ గా ఒక 
స్కామ్ కూడా బయటపడింది. 

115
00:06:03,510 --> 00:06:08,830
ఒక పెద్ద పబ్లికేషన్ హైదరాబాద్‌లో
వాళ్ళు ఇలాగే ఎన్నో ఫండ్స్ ని 

116
00:06:08,830 --> 00:06:13,510
మిస్ యూస్ చేశారని చెప్పి అదే 
ప్రాబ్లం ఏంటంటే రచయిత. 

117
00:06:13,720 --> 00:06:15,960
అంటే ఇప్పుడు ఒక రచయిత లేకపోతే 
బుక్ స్టాల్ అనే వాడు లేడు. 

118
00:06:15,960 --> 00:06:18,350
ఒక రచయిత లేకపోతే. 
షాప్ అనేది లేదు. 

119
00:06:18,910 --> 00:06:21,710
నిజంగా వాళ్ళు అందరూ వాళ్ళు 
రాసుకుని పెట్టుకోలే కదా షాపులో 

120
00:06:21,710 --> 00:06:24,390
వాళ్ళ ఓన్ పుస్తకాలు అందరూ 
రాస్తేనే వాళ్ళు ఆ పుస్తకాలనే 

121
00:06:24,390 --> 00:06:27,390
అమ్మగలుగుతారు. 
అలాంటి రచయితకి ఈ రోజుల్లో ఇంత 

122
00:06:27,390 --> 00:06:30,550
కష్టాలు వస్తున్నాయి. 
అలాంటి రచయిత జనాల్లోకి వెళ్లి 

123
00:06:30,550 --> 00:06:32,590
ఎవరైనా పుస్తకం చదవండి రా బాబు 
రివ్యూ పెట్టండిరా బాబు నా 

124
00:06:32,590 --> 00:06:34,990
పుస్తకం 10 మంది చెప్పండి రా బాబు
అని చెప్పిన పరిస్థితుల్లో ఉన్నాం

125
00:06:34,990 --> 00:06:37,150
మనం. 
ఏంటి పుస్తకం చదివిన తర్వాత 

126
00:06:37,150 --> 00:06:39,790
బాగుందని మనం చెప్పడానికి ఇబ్బంది
పడ్డ. 

127
00:06:41,070 --> 00:06:44,070
ఇంత ఇప్పుడు రచయిత ఇక్కడికి 
వస్తుందేంటి? 

128
00:06:44,190 --> 00:06:47,310
పేరు బాగుంది. 
పుస్తకం అనే ఒక పేరుకే ఆనందం 

129
00:06:47,310 --> 00:06:50,270
తప్పితే ఇందులో రూపాయి సంపాదన 
అయితే లేదు పుస్తకాల్లో. 

130
00:06:51,390 --> 00:06:54,030
పుస్తకాల షాపులకు ఉందా అంటే ఆ 
విషయం నాకు తెలీదు. 

131
00:06:54,110 --> 00:06:55,950
ఎన్నోవాళ్ల లక్షలు పుస్తకాలు 
అమ్ముతారు. 

132
00:06:56,390 --> 00:06:58,750
ఆ అందులో ఎంతో కొంత లాభం అనేది 
వాళ్ళు చేసుకోగలుగుతారు. 

133
00:06:59,270 --> 00:07:01,670
కానీ ఒక రచయిత ఎప్పుడూ లాభం అనేది
ఉండదు. 

134
00:07:02,710 --> 00:07:06,710
ఒక రచయితకి ఎన్నో లక్షల్లో కాపీ 
వెళ్తే తప్పితే ఆ రచయిత్రికి లాభం

135
00:07:06,750 --> 00:07:08,710
ఉండదు. 
ఆ కాపీ అమ్ముడు పోయినా సరే ఈ 

136
00:07:08,710 --> 00:07:10,710
డిస్ట్రిబ్యూటర్ డబ్బులిస్తాడని 
గ్యారంటీ కూడా లేదు. 

137
00:07:11,830 --> 00:07:15,910
సో మీరు నిజంగా రచయితని ఆనంద‌ 
ప్రసాద్ అనుకుంటే గనక మీరు ఆ 

138
00:07:15,910 --> 00:07:17,390
రచయిత డైరెక్ట్‌గా మెసేజ్ 
పెట్టండి. 

139
00:07:17,590 --> 00:07:20,550
ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఫేస్‌బుక్‌లో
వాళ్ళకి మెసేజ్ చేసి ఈ పుస్తకం 

140
00:07:20,550 --> 00:07:22,910
చదివాను బావుందని చెప్పి రచయితని 
ట్యాగ్ చేయండి. 

141
00:07:22,950 --> 00:07:26,150
వాళ్ళకి ఆరోజు అన్నం అక్కర్లేదు 
వాళ్ళకి ఆరోజు కడుపు 

142
00:07:26,150 --> 00:07:28,350
నిండిపోయినట్టే. 
ఇంత కష్టపడాలి. 

143
00:07:28,350 --> 00:07:30,430
ఒక పుస్తకం మీ ముందుకు రావాలంటే 
తెలుసా? 

144
00:07:31,110 --> 00:07:33,790
లక్కీగా నాకు తగినవాళ్లందరి కోసం 
మంచివాళ్లు ఉన్నారు. 

145
00:07:33,790 --> 00:07:36,110
డిస్ట్రిబ్యూషన్ వాటిలో తగిలిన 
వాళ్ళు కూడా ఉన్నారు. 

146
00:07:36,110 --> 00:07:38,590
అలాంటి వాళ్ళు కానీ వాళ్ళందరిని 
నేను వెంటనే దూరం పెట్టడం 

147
00:07:38,590 --> 00:07:40,430
జరిగింది. 
నాకు చాలా మంది హెచ్చరికలు జారీ 

148
00:07:40,430 --> 00:07:42,630
చేశారు కానీ వీరితో డీల్ 
చేస్తున్న జాగ్రత్తగా ఉందని. 

149
00:07:43,830 --> 00:07:46,590
సో. 
అందుకని నా ఇక్కడ మీద వచ్చే 

150
00:07:46,590 --> 00:07:49,270
పుస్తకాన్ని కూడా నేను కొంతమందికి
ఇవ్వకూడదు అని నేను ఫిక్స్ 

151
00:07:49,270 --> 00:07:53,270
అయ్యాను. 
వాళ్ళతోనే ఒక జర్నీ తర్వాత ఇది 

152
00:07:53,270 --> 00:07:55,670
డిస్ట్రిబ్యూషన్ వరకు వచ్చిన తల 
నొప్పి రెండు. 

153
00:07:56,510 --> 00:07:59,750
ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్స్ ఈ 
ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్స్ 

154
00:07:59,750 --> 00:08:04,670
గురించి చెప్పాలంటే చాలా ఉంది. 
నేను ట్వెంటీ ట్వెంటీ త్రీ లో నా 

155
00:08:04,670 --> 00:08:07,430
ఫస్ట్ బుక్ అర్జున్ సరస్వతితోర 
ఫ‌స్ట్ టైమ్ లాంచ్ చేసినప్పుడు ఒక

156
00:08:07,910 --> 00:08:10,910
అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్ ఇంకా ఈ 
బుక్ పబ్లికేషన్స్ ఈ బుక్ 

157
00:08:10,990 --> 00:08:15,390
పబ్లిసిటీ గురించి అంతగా లేదు. 
బట్ స్టిల్ నేను ఒక అతన్ని 

158
00:08:15,390 --> 00:08:17,990
అప్రోచ్ అయ్యాను. 
అతను రివ్యూ చేస్తారా బ్రదర్ అంటే

159
00:08:17,990 --> 00:08:21,670
చేస్తాను డబ్బులు కావాలన్నాడు 
దీంటి పుస్తకం డబ్బులు అడుగుతారా 

160
00:08:21,670 --> 00:08:25,790
అనుకున్నాను సరే అని చెప్పి నేను 
అప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాను. 

161
00:08:25,790 --> 00:08:28,190
నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆ 
పుస్తకాన్ని పంపించాను 

162
00:08:28,190 --> 00:08:32,510
పుస్తకాన్ని పంపించి. 
డబ్బులు అడిగాడు కదా అని డబ్బులు 

163
00:08:32,510 --> 00:08:34,470
తక్కువ అడిగాడు. 
బట్ స్టిల్ డబ్బులు అడుగుతారా అని

164
00:08:34,470 --> 00:08:36,030
డౌట్ వచ్చింది. 
నాకు ఎందుకు ఇంత తక్కువ డబ్బులు 

165
00:08:36,030 --> 00:08:37,710
అడుగుతున్నాడు? 
అడిగితే ఎక్కువ అడగొచ్చు కదా. 

166
00:08:37,710 --> 00:08:40,510
లేకపోతే అసలు ఎందుకు చేయాలి? 
ఇలాంటివి అనేది సరే అని చెప్పి 

167
00:08:40,510 --> 00:08:44,070
చేశాను ఇచ్చాను అంతే అయ్యింది 
రెండు నెల అయింది ఇంకా రివ్యూ 

168
00:08:44,070 --> 00:08:47,110
రాదు మూడు నెలలు అవుతుంది, రివ్యూ
రాదు నేను అప్పుడు మెసేజ్ పెట్టా 

169
00:08:47,150 --> 00:08:50,470
బ్రదర్ మీరు చదివేర పుస్తకము 
రివ్యూ పెట్టలేదు ఏంటి అంటే అయ్యో

170
00:08:50,470 --> 00:08:54,710
నేను రివ్యూ పెట్టలేదా సరే సరే 
పెడతాను అని చెప్పి నాకు ఒక రోజు 

171
00:08:54,710 --> 00:08:57,950
తర్వాత. 17 నిమిషాల్లో వాయిస్ 
మెసేజ్ నాకే పెట్టాడు. 

172
00:08:57,950 --> 00:09:01,470
వాట్సాప్‌లో అంతా బాగా చెప్పాడు. 
పుస్తకం గురించి బాగా విశ్లేషణ 

173
00:09:01,470 --> 00:09:03,830
అంత బాగా ఇచ్చాడు. 
మధ్య మధ్యలో డైలాలు కొట్టాడు. 

174
00:09:03,830 --> 00:09:05,510
ఆ నేను ఇది రెండు నెల క్రితం 
చదివాను. 

175
00:09:05,510 --> 00:09:07,390
మీకు పెట్టేశాను అనుకున్నాను కానీ
పెట్టలేదు. 

176
00:09:07,390 --> 00:09:10,830
నేను వెరీ సారీ ఆ సరే పుస్తకైతే 
నాకు బాగా నచ్చింది. 

177
00:09:10,830 --> 00:09:12,630
అసలు తెలుగులో ఇలాంటిది రావడం 
కష్టం. 

178
00:09:12,670 --> 00:09:15,310
అలాంటి మీరు తీసుకొచ్చారు 
క్వాలిటీ అఫ్ ద బుక్ రియల్లీ 

179
00:09:15,310 --> 00:09:19,710
గుడ్‌ మా ఎడిటింగ్ రిలీఫ్. 
అసలు ఫస్ట్ బుక్ అనేది నమ్మేలా 

180
00:09:19,710 --> 00:09:21,510
లేదు. 
అంత బాగా ఉంది బా రాశారు అది అని 

181
00:09:21,510 --> 00:09:22,990
చెప్పాడు. 
సరే బ్రదర్. 

182
00:09:22,990 --> 00:09:25,150
ఇది నాకు పెట్టారు బానే ఉంది మీరు
వెళ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో 

183
00:09:25,150 --> 00:09:26,710
పెట్టొచ్చు. 
ఇప్పుడు మీరు అదే కదా మన 

184
00:09:26,710 --> 00:09:28,470
అగ్రిమెంట్ మీరు 
ఇన్‌స్టాగ్రామ్‌లో కాదు పోస్ట్ 

185
00:09:28,470 --> 00:09:31,030
పెడతాను అన్నారా అంటే లేదు నేను 
పెట్టను అన్నాడు. 

186
00:09:31,870 --> 00:09:34,990
ఇదేంట్రా బాబు మనం ముందు 
మాట్లాడుకుందాం అదే కదా 

187
00:09:34,990 --> 00:09:38,110
ఇన్‌స్టాగ్రామ్‌లోన పబ్లిసిటీ 
రావాలి మీరు పెడతా అన్నారు కదా 

188
00:09:38,110 --> 00:09:42,710
అంటే నేను పెట్టాను. 
పెట్టడం అనేసిన తర్వాత నంబర్ 

189
00:09:42,710 --> 00:09:45,350
బ్లాక్ చేసేసింది. 
వాయిస్ మెసేజ్ పెట్టేసి అంతే. 

190
00:09:46,230 --> 00:09:48,230
హిద్దీన్ రా ఇలా ఉన్నారు అని 
అనుకున్నాను. 

191
00:09:48,230 --> 00:09:53,150
నేను ఏంటి సీ నౌ ఐ ఏ‌ఎమ్ డీలింగ్ 
విత్ ఎడ్యుకేటెడ్ పీపుల్‌ నేను 

192
00:09:53,150 --> 00:09:55,550
రోడ్‌సైడ్ వార్డ్ తోటి వెళ్ళి 
బేరాలు ఆడడం వేరు. 

193
00:09:56,190 --> 00:09:57,910
నేనిప్పుడు చదువుకున్న వాడితో 
బేరం ఆడుతున్నాను. 

194
00:09:58,750 --> 00:10:02,430
చదువుకున్నవాడు ఇలా చేయడం ఏంటనేది
నాకు ఇంకా బాధ అనిపించింది. 

195
00:10:02,750 --> 00:10:06,230
ఒక రచయిత వాడు బతికేది కూడా 
రచయితల మీదనే వాడు. 

196
00:10:06,230 --> 00:10:08,750
బతికేది కూడా ఇన్‌స్టాగ్రామ్ 
రివ్యూ మీద నాను మాక్సిమం. 

197
00:10:08,790 --> 00:10:12,070
అలాంటి వచ్చే వాటి మీదను ఎంతోమంది
అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. 

198
00:10:12,070 --> 00:10:14,750
మళ్ళీ అబ్బాయికి ఇప్పుడు అప్పట్లో
ఎక్కువ మంది ఫాలోవర్స్ లేరు. 

199
00:10:14,750 --> 00:10:17,830
కానీ ఇప్పుడు బాగా పెరిగిపోయారు. 
ఫాలోవర్స్ ఎందుకు ఇలా చేసాడో నాకు

200
00:10:17,830 --> 00:10:21,390
అర్థం కాలేదు. 
తర్వాత నాకు చిరాక్ వచ్చేది ఆ 

201
00:10:21,390 --> 00:10:24,590
అబ్బాయి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు 
చూసినప్పుడల్లాను సభలు గట్ట 

202
00:10:24,590 --> 00:10:27,670
వెళ్లేవాడు. 
హైదరాబాద్‌లో సభ స్టేజ్ ఎక్కి 

203
00:10:27,670 --> 00:10:29,470
తెలుగు బతకాలి. 
తెలుగువాళ్లు ఎలా ఉండాలి? 

204
00:10:29,470 --> 00:10:32,750
తెలుగు రచయితలు ముందుకు రావాలి. 
తెలుగు అనేదిలాగా అండ్ ఎలాగుట్టు 

205
00:10:32,750 --> 00:10:37,470
ఉండే నాకు చాలా కోపం వచ్చేది. 
నువ్వు అసలు తెలుగు రచయితని 

206
00:10:37,470 --> 00:10:40,150
ఎంకరేజ్ చేయలేకపోతున్నావు. 
డబ్బులు తీసుకున్నావు ఇచ్చిన మాట 

207
00:10:40,150 --> 00:10:42,750
మీద నిలబడలేకపోతున్నావు. 
నువ్వు స్టేజ్ ఎక్కి 100 మంది 

208
00:10:42,750 --> 00:10:44,950
ముందు తెలుగు బతకాలి తెలుగును 
కాపాడాలి. 

209
00:10:44,950 --> 00:10:47,750
తెలుగు రచయిత వర్థిల్ల లాంటి 
కొడుతున్నావు. 

210
00:10:47,990 --> 00:10:50,830
అసలు అన్నం తింటున్నావేంటిన్నా 
నాకు అర్థం కాలేదు అనిపించింది. 

211
00:10:50,830 --> 00:10:54,750
అప్పుడు అతను చూస్తే అబ్బాయికి 
చాలా మంది ఫాలోవర్స్ రకరకాల 

212
00:10:54,750 --> 00:10:59,190
రచయితలందరూ కూడా ఫ్రెండ్స్. 
వాళ్ళందరికీ వీళ్ళందరూ మీట్ అప్ 

213
00:10:59,190 --> 00:11:02,150
లో అన్నీ అవుతుంటాయి. 
బానే హంగామా పక్కన పెట్టు కూడా నా

214
00:11:02,150 --> 00:11:04,670
నాలుగో పుస్తకం వస్తుంది. 
ఇలాగా నాలుగు పుస్తకం చదువుతావా? 

215
00:11:04,670 --> 00:11:07,750
అని అడిగాను. 
నేను ది ఓన్లీ రీజన్ ఎందుకు అంటే 

216
00:11:08,150 --> 00:11:10,830
అతని ఫీడ్‌ బ్యాక్ తెలుసుకుందాం. 
ఎందుకంటే నాకు 16 మినిట్స్ అతను 

217
00:11:10,830 --> 00:11:12,150
నాకు వాయిస్‌ మెసేజ్ పెట్టాడు 
కదా. 

218
00:11:12,590 --> 00:11:15,110
రైటర్ నేను ముందు చెప్పాను కదా 
రైటర్ కి మీరు ఏదైనా 

219
00:11:15,110 --> 00:11:16,670
ఇవ్వాలనుకుంటే గనక ఫీడ్‌ బ్యాక్ 
ఇవ్వండి. 

220
00:11:17,190 --> 00:11:21,590
గుడ్‌ బ్యాడ్ అది. 
దాని కోసం నేను అడిగితే వేరే 

221
00:11:21,590 --> 00:11:25,390
నంబర్ మెసేజ్ చేస్తాను. 
ఈసారి వాట్సాప్‌లో చేస్తే నేను 

222
00:11:25,390 --> 00:11:29,110
ఇంటర్వ్యూ చేసుకున్న నా పేరు ఇది.
మాట్లాడ టూ ఇయర్స్ బ్యాక్ అయి నో 

223
00:11:29,110 --> 00:11:30,950
రెస్పాన్స్ అగైన్ ఈ నంబర్ కూడా 
బ్లాక్ అయిపోయింది. 

224
00:11:31,230 --> 00:11:35,190
ఐ రియల్లీ డోంట్ నో అది నేను వేరే
వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ 

225
00:11:35,190 --> 00:11:37,870
ఇన్ఫ్లూయెన్స్ వెళ్ళాను. 
ఇతను కూడా మంచి పేరుంది. 

226
00:11:37,990 --> 00:11:39,910
టీమ్ ఉంది. 
పేరు కన్నా టీమ్ ఎక్కువ ఉంది. 

227
00:11:39,910 --> 00:11:42,950
నలుగురైదురు ఉన్నారు. 
టీమ్ లో ఒకళ్ళు డిస్ట్రిబ్యూషన్ 

228
00:11:42,950 --> 00:11:45,750
చేస్తారు. 
ఒకల్లేమో వీడియో ప్రమోషన్ 

229
00:11:45,750 --> 00:11:48,030
చేస్తారు. 
ఇంకొక కోట్స్ అవి పెడుతూ ఉంటారు 

230
00:11:48,390 --> 00:11:53,190
ఏదో పెద్ద ఒక పెద్ద టీమ్ ఉంది 
వెళ్లి ఐ రెస్పెక్ట్ ఫ‌ర్ ద టైమ్ 

231
00:11:53,710 --> 00:11:57,590
ఎందుకంటే ఆ టైమ్ వాళ్ళు ఏదైతే 
రోజు ఇంత మెసేజ్ల్ని డెడికేట్ గా 

232
00:11:57,590 --> 00:12:00,630
చేస్తున్నారో అది నిజంగా 
అప్రిషియేట్ చేయొచ్చు బికాజ్. 

233
00:12:01,270 --> 00:12:03,350
ఇన్‌స్టాగ్రామ్‌లో డీల్ 
పెట్టాలంటే ఇట్స్ నాట్ ఫైవ్ 

234
00:12:03,350 --> 00:12:06,790
మినిట్ జాబ్ మీరే యాప్స్ 
చూస్తారు. 1830 సెకండ్స్ విల్ 

235
00:12:06,790 --> 00:12:09,110
పుట్ ఏ రీల్ మీరు జ‌స్ట్ రాస్తే 
వెళ్ళిపోతాది. 

236
00:12:09,470 --> 00:12:14,430
అది నాట్ దట్ ఈజీ మీరు మీ థాట్ ని
సరిగ్గా ఫ్రేమ్ చేసి మీ థాట్ ని 

237
00:12:14,630 --> 00:12:17,870
10 మంది ఛాలెంజ్ చేయకుండా ఉండేలా 
ఉండాలి అంటే ఆ థాట్ ఎంతో 

238
00:12:17,870 --> 00:12:20,070
పర్ఫెక్ట్ గా ఉండాలి. 
మీరు పెట్టే కోటి అయినా సరే. 

239
00:12:20,710 --> 00:12:22,310
లేకపోతే 100 మంది కమిటీలు 
పెడతారు. 

240
00:12:22,310 --> 00:12:25,990
దమ్ అండ్ డిఫరెంట్ ఎంగేజ్‌మెంట్ 
విచ్ ఐ డోంట్ వాంట్ వెల్ ఇంటూ ఆ 

241
00:12:26,070 --> 00:12:29,430
సో. 
ఈ పర్టిలర్ టీమ్ ఏదైతే ఉందో 

242
00:12:29,550 --> 00:12:33,190
వీళ్ళందరూ కూడా హైదరాబాద్ బెస్ట్ 
వీళ్ళ కెఫె మీట్ అప్ ఇవన్నీ 

243
00:12:33,190 --> 00:12:36,190
పెడుతూ ఉంటారు. 
మైక్ అండ్ మింగిల్స్ అని ఏవో 

244
00:12:36,190 --> 00:12:39,630
రకరకాలు ఉంటాయి. 
ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మీకు అవి

245
00:12:39,630 --> 00:12:42,990
తెలిస్తే బాగుంటది వెళ్తే కూడా 
అలాంటి వాటికి. 

246
00:12:43,550 --> 00:12:48,070
సో నాతో నేను వీళ్లతో అగ్రిమెంట్ 
ఏంటంటే నాకు బుక్ చదవాలి. 

247
00:12:48,350 --> 00:12:49,830
బుక్ చదివిన తర్వాత రివ్యూ 
పెట్టాలి. 

248
00:12:49,870 --> 00:12:53,670
రివ్యూ పెట్టిన తర్వాత నచ్చింది. 
నచ్చలేదని కామెంట్స్‌గా అన్నీ 

249
00:12:53,670 --> 00:12:56,670
పెట్టి మీ టాప్స్ పెట్టాలి. 
బుక్స్ రీడర్స్ వాళ్ళందరితోటి 

250
00:12:56,670 --> 00:12:59,070
మీటల్ పెట్టాలనేది మెయిన్ 
అగ్రిమెంట్. 

251
00:12:59,950 --> 00:13:01,990
ఆ వీళ్ళు కూడా ఆబ్వియస్లీ మనీ మనీ
ఉంటుంది. 

252
00:13:01,990 --> 00:13:04,750
బికాజ్ సమ్ ఆఫ్ దెమ్ అంటే 
నలుగురిలో ఇద్దరు నాకు తెలిసి 

253
00:13:04,750 --> 00:13:07,550
ఇలాంటి ఇమెయిల్ మీదే వాళ్ళు. 
చేయడానికి ట్రై చేస్తున్నారు. 

254
00:13:07,910 --> 00:13:12,270
సో ఐ పెడ్ పే చేసిన తర్వాత నుంచి 
నేను హైదరాబాద్ వెళ్లాను. 

255
00:13:12,270 --> 00:13:14,790
హైదరాబాద్ లో బుక్స్ అని ఇచ్చాను.
మళ్ళీ కలవడం అయితే అవ్వలే. 

256
00:13:15,590 --> 00:13:20,430
ఏదోక రీజన్ సంథింగ్‌ ఆర్‌ ది అదర్
నేను ఐదు వారాల ఆరు వారాల్లో 

257
00:13:20,430 --> 00:13:22,750
ఉన్నాను. 
హైదరాబాద్‌లో ఒక్కరోజు కూడా కలవడం

258
00:13:22,750 --> 00:13:25,880
అవ్వలేదు. 
డ్యూ టూ మెనీ రీజన్స్ అంటే నా 

259
00:13:25,880 --> 00:13:28,360
సైడ్ నుంచి కాదు. 
వాళ్ళ సైడ్ నుంచి ఏవో చెప్పేవారు.

260
00:13:29,400 --> 00:13:31,480
జెన్యూన్ నాకది జన్యున్లాగా 
అనిపించింది. 

261
00:13:31,480 --> 00:13:33,920
బికాజ్ ఒకలిద్దరి యాక్టివిటీ 
అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో 

262
00:13:33,920 --> 00:13:35,800
తగ్గింది. 
బికాజ్ ఆఫ్ పర్సనల్ రీజన్స్ వాళ్ళ

263
00:13:35,800 --> 00:13:38,680
ఫ్యామిలీ లో ప్రాబ్లమ్స్ అవన్నీనూ
బట్ ఇంకో ఇద్దరు ఉన్నారు కదా 

264
00:13:38,680 --> 00:13:40,400
వాళ్ళు కలవచ్చు కదా అంటే వాళ్ళేమో
లేదు. 

265
00:13:40,910 --> 00:13:43,990
మెయిన్ ఇంకా ఇద్దరు రాకపోతే మేము 
రాము అంటే వాళ్ళు చెప్పడం 

266
00:13:44,030 --> 00:13:46,230
జరిగింది. 
వాళ్ళు కూడా ఓ ఫ్యామిలీ ఇష్యూస్ 

267
00:13:46,230 --> 00:13:48,670
ఉన్నాయని చెప్పారు. 
ఓకే ఓవరల్ గా నేను ఉన్నన్నాళ్లు 

268
00:13:48,670 --> 00:13:51,070
కలవడం అవ్వలేదు. 
నేను అయితే డబ్బులు ఇచ్చాను. 

269
00:13:51,070 --> 00:13:54,550
డబ్బులిచ్చిన తర్వాత నాకంటూ ఒక 
పోస్ట్ పెట్టేశారు అయిపోయింది. 

270
00:13:55,110 --> 00:13:58,150
ఆ తర్వాత నేను చేస్తే వేరే 
వాళ్ళవన్నీ ఓ తెగ ప్రమోట్ 

271
00:13:58,150 --> 00:14:01,390
చేస్తున్నారు. 
ఆఫ్ట‌ర్ బుక్ టైమ్లో నాదంటూ ఒక 

272
00:14:01,390 --> 00:14:03,430
పోస్ట్ పెట్టలేదు. 
బుక్ ఫెయిర్ టైమ్‌లో నాదంటూ 

273
00:14:03,510 --> 00:14:07,350
రివ్యూ పెట్టలేదు. 
అసలు హైదరాబాద్‌లో నాకు వీళ్ళ 

274
00:14:07,350 --> 00:14:10,750
దగ్గర నుంచి ఏది లేదు. 
ప్రమోషన్ జీరో నా ఓన్ బుక్ నేనే 

275
00:14:10,750 --> 00:14:13,150
ప్రమోట్ చేసుకుంటున్న మళ్ళీ మళ్ళా
నాకు అనిపించింది. 

276
00:14:13,150 --> 00:14:16,310
చదువుకున్న వాళ్ళు రైటర్ అంటే 
తెలిసిన వాళ్ళ కష్టాలంటే తెలిసిన 

277
00:14:16,310 --> 00:14:19,150
వాళ్ళు రైట్‌ ఎలాంటి కష్టాల్లో 
చూసిన వాళ్ళు వీళ్ళు కూడా ఎందుకు 

278
00:14:19,150 --> 00:14:21,790
సపోర్ట్ చేయట్లేదు అనేది ఇక్కడే. 
ఎలా అయిపోయిందంటే. 

279
00:14:22,910 --> 00:14:26,390
మీల్తో మాట్లాడినప్పుడు మెయిన్ 
మెంబర్ తోటి ఎందుకు ఏమవుతుంది? 

280
00:14:26,390 --> 00:14:28,910
అంటే వాళ్ళ కష్టాలు చెప్పడం 
మొదలుపెట్టారు. 

281
00:14:28,910 --> 00:14:31,670
ఇలా అవుతుంది మాకు ఇలా అవుతుంది 
లైఫ్‌ లో అదవుతుంది. 

282
00:14:31,670 --> 00:14:34,150
అది బట్ ఆ బుక్స్ నమోదు 
చేస్తున్నారు కదా నా బుక్ ప్రమోట్

283
00:14:34,150 --> 00:14:37,670
చేయడానికి ఏంటంటే ఆమె చేద్దాం 
బ్రదర్ చేద్దాం బ్రదర్ అంటూ ఇలా 

284
00:14:37,670 --> 00:14:40,590
ఇలా చెప్పారు తప్పితే. 
ప్రమోషన్ అయితే నాకేమీ కనిపి 

285
00:14:40,590 --> 00:14:42,230
లేదు. 
వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ కి 

286
00:14:42,230 --> 00:14:44,630
వాటికి మేము కొంచెం రిఫండ్ 
అడిగాని రిఫండ్ ఇచ్చారు. 

287
00:14:44,630 --> 00:14:47,710
నాకు లక్కీగా ఐ డోంట్ అందరికి 
ఇస్తారులే తెలియదు గాని నా 

288
00:14:47,710 --> 00:14:50,670
నేనిచ్చిన డబ్బుల్లో నాకు 50 
పర్సెంట్ నాకు తిరిగిద్ది సర్. 

289
00:14:50,910 --> 00:14:54,390
ఇది ఇన్ఫ్లూయెన్స్ జర్నీ అని మీరు
అనుకుంటే గనక దేర్ సో మెనీ అదర్ 

290
00:14:54,430 --> 00:14:57,750
థింగ్స్ ఇన్ఫ్లూయెన్స్ జర్నీలో. 
ఈ ఫస్ట్ చెప్పిన ఒక క్యాండిడేట్ 

291
00:14:57,750 --> 00:15:00,150
ఉన్నాడు కదా. 
ఆ క్యాండిడేట్ కి ఒకటి ఉంది. 

292
00:15:00,470 --> 00:15:02,070
ఈ సెకండ్ చెప్పిన క్యాండిడేట్ కి 
ఒకటి ఏముంది? 

293
00:15:02,070 --> 00:15:03,790
వీళ్లిద్దరికి రైవల్స్ 
వీళ్ళిద్దరికి పడదు. 

294
00:15:04,550 --> 00:15:06,550
<FIL వినడానికి ఫన్నీ గా ఉంది 
కదా? 

295
00:15:06,550 --> 00:15:09,870
ఇన్‌స్టాగ్రామ్ రివ్యూర్స్‌లో 
రైవల్స్ ఏంటి అని యెస్ బాడలో ఒకటి

296
00:15:09,870 --> 00:15:13,470
రైవల్స్ ఉన్నారంట. 
వాళ్ళకి వీళ్ళకి పడదంట అది నాకు 

297
00:15:13,470 --> 00:15:15,910
తెలీదు. 
అది నాకు లేట్ గా అర్థమైంది ఎలాగా

298
00:15:15,910 --> 00:15:19,270
అంటే వాళ్ళు వీళ్ళు ఫాలోకారు 
వాళ్ళు పోస్టర్ పోస్టులకి లైక్ 

299
00:15:19,270 --> 00:15:25,590
లుండవు వాళ్ళు. 
ఇదంతా డివైడ్ అండ్ కాన్‌కార్ట్‌లో

300
00:15:25,590 --> 00:15:27,710
అనిపించింది. 
నాకు ఓవరాల్ గా అయితే అంటే ఎట్ ద 

301
00:15:27,710 --> 00:15:32,270
ఎండ్ ఓఎఫ్ ది డే అక్కడ నష్టపోయేది
ఏమన్నాడంటే రైట్‌ ఆత్రే అక్కడ 

302
00:15:32,270 --> 00:15:35,790
మీకు కష్టపడేది నష్టపోయేది 
ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్స్ 

303
00:15:36,350 --> 00:15:38,990
డబ్బులు తీసుకొని తప్పు లేదు 
బికాజ్ చెప్పాను కదా 

304
00:15:38,990 --> 00:15:41,510
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ 
పెట్టాలంటే టైమ్ పడతాది ఇప్పుడు 

305
00:15:41,510 --> 00:15:43,390
మన కోసం వాళ్ళు 10 పోస్టులు 
పెడుతున్నారు అంటే. 

306
00:15:44,070 --> 00:15:45,750
వాళ్ళు టైమ్ స్పెండ్ 
చేస్తున్నారు. 

307
00:15:45,750 --> 00:15:49,190
దాని కోసం పే చేయాలి తప్పదు అండ్ 
వాళ్ళందరూ కూడా చిన్న వాళ్ళు అంటే

308
00:15:49,430 --> 00:15:52,350
ఉద్యోగాల కోసం వెతుక్కుతున్నారో 
లేకపోతే ఇంకా చదువుకుంటున్న 

309
00:15:52,350 --> 00:15:57,670
వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంకా 
చదువుకుంటున్నారు కాబట్టి ఇంకా 

310
00:15:57,670 --> 00:16:02,070
వాళ్ళు చిన్న అమాయకత్వం ఉంది అంటే
ఇంకా వాళ్ళకి గడువు ధనము లేకపోతే 

311
00:16:02,070 --> 00:16:04,030
వీళ్ళు మోసం చేయాలని తత్వం అవేమీ 
లేవు. 

312
00:16:04,470 --> 00:16:06,790
బాలిక పైకి ఇప్పుడు వస్తున్నారు. 
ఫ్యూచ‌ర్ లో ఎలా ఉంటారో నాకు 

313
00:16:06,790 --> 00:16:08,990
తెలీదు కానీ ప్రెసెంట్ అయితే 
వాళ్ళు జన్యున్ గా అనిపించారు. 

314
00:16:08,990 --> 00:16:12,110
చదువుకుంటున్న వాళ్ళు ఇంకా కొంచెం
ఈ దీని మీద ఎక్కువగా బతుకుతున్న 

315
00:16:12,110 --> 00:16:14,550
వాళ్ళైతే గనక లేదు. 
ఇందులో చాలా మంది మంచి 

316
00:16:14,550 --> 00:16:15,790
ప్రొఫెషన్‌లో కూడా ఉన్న వాళ్ళు 
ఉన్నారు. 

317
00:16:15,790 --> 00:16:18,230
ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ 
ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. 

318
00:16:18,470 --> 00:16:21,430
సైడ్ నుంచి వీళ్ళందరూ 
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి బుక్ 

319
00:16:21,430 --> 00:16:23,910
రివ్యూలన్నీ చేస్తున్నారు. 
వీళ్ళు పూర్తిగా బుక్ చదువుతారా 

320
00:16:23,910 --> 00:16:28,190
అంటే ఐ డౌట్ నాకు అందరూ ఐ డౌట్ 
ఫుల్ గా బుక్ చెబుతారా అనేది. 

321
00:16:29,550 --> 00:16:33,870
వాళ్ళు పెట్టే పోస్టులకి వాళ్ళ 
పర్మోట్ చేసే పుస్తకానికి ఆ టైమ్ 

322
00:16:33,870 --> 00:16:37,630
ఏదైతే ఉందో అంత టైమ్ ఒక లిటరరీ 
పర్సన్ ఎవరూ కూడా స్పెండ్ 

323
00:16:37,630 --> 00:16:40,470
చేయలేరు. 
ఇన్ని డే అన్లెస్ ఫుల్ టైమ్ ఇంటూ 

324
00:16:40,790 --> 00:16:45,750
అన్లెస్ దే డెడికేట్ 16 అవర్స్ డే
టూ రీడ్ ఆల్ దిస్ బుక్స్ అండ్ 

325
00:16:45,750 --> 00:16:53,260
ఇంపాజిబుల్ ఫోన్స్ ఈజీవల్. 
ఓకే సో అది నా డౌట్. 

326
00:16:53,420 --> 00:16:56,700
ఇవన్నీ వీళ్లతోటి బట్ స్టిల్ 
వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. 

327
00:16:56,700 --> 00:17:00,180
వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటాను. 
పోస్ట్ నా పోస్ట్ లైక్ కొడుతుంటే 

328
00:17:00,180 --> 00:17:04,460
వాళ్ళు పోస్ట్ లైక్ కొడుతూ 
ఉంటారు. 

329
00:17:04,460 --> 00:17:09,339
కోపం కాదు కానీ డబ్బులు తీసుకున్న
తర్వాత పని చేయడం పోకపోతే చాలా 

330
00:17:09,579 --> 00:17:13,349
బ్యాడ్ ఇమేజ్ అని ఫామ్ అవుతది. 
అది ఇండియాలో ది కేర్. 

331
00:17:14,190 --> 00:17:17,430
నాకు ఇండియాతో ఏదైనా ప్రాబ్లం 
ఉందంటే అదే మెయిన్ ప్రాబ్లం అది 

332
00:17:17,470 --> 00:17:18,910
ఆఫ్ కోర్స్ ప్రతి కంట్రోల్‌లో 
ఉంటుంది. 

333
00:17:19,069 --> 00:17:21,670
మీకు తెలుసో లేదో తెలీదు. 
కానీ కెనడా అనే కంట్రీలో డబ్బులు 

334
00:17:21,670 --> 00:17:25,150
తీసుకుంటే పనిచేయరు. 
కొంతమంది కాంటాక్ట్ చేసుకుంటే ఆ 

335
00:17:25,150 --> 00:17:28,310
డబ్బులు పారిపోయిన పారిపోవచ్చు. 
సేమ్ థింగ్ ఇన్‌ యూఎస్ వాళ్ళు 

336
00:17:28,310 --> 00:17:29,510
కూడా అక్కడ కూడా కొంతమంది 
కాంటాక్ట్. 

337
00:17:31,270 --> 00:17:33,950
పాయింట్ ఏంటంటే అలా చేసేవాళ్ళం 
చదువుకోలేని వాణ్ణి. 

338
00:17:34,950 --> 00:17:38,150
నా మెయిన్ ప్రాబ్లం ఇక్కడేంటంటే 
చదువుకున్న వాళ్ళు ఎందుకు 

339
00:17:38,150 --> 00:17:41,190
ఇలాంటివన్నీ మోసం చేయాలి. 
లేకపోతే అబద్ధం ఆడాలి. 

340
00:17:41,190 --> 00:17:46,070
లేకపోతే జన్యున్ ఎందుకు ఉండట్లేదు
అనేది అది నేను బేబీ బయట కంట్రీలో

341
00:17:46,070 --> 00:17:49,430
ఉండి వీళ్లతో టీవీ ని డీల్ 
చేస్తున్నా అని అనిపిస్తే తెలీదు.

342
00:17:49,430 --> 00:17:51,630
మరి లోక వాళ్ళతోటి కొంచెం 
బావుంటారేమో అనేది. 

343
00:17:52,990 --> 00:17:55,950
కానీ అందరూ మాత్రం మాట్లాడితే 
ఫోన్ చేసినప్పుడు చాట్ 

344
00:17:55,950 --> 00:17:59,830
చేసినప్పుడు వాట్సాప్‌లోను చాలా 
ఫ్రెండ్లీ గాను ఏదో బ్రో బ్రో 

345
00:17:59,830 --> 00:18:02,510
అనేసి మాట్లాడడం అదంతా కూడా చాలా 
బాగుంటది. 

346
00:18:02,990 --> 00:18:06,430
కానీ పనికొచ్చేసరికి మాత్రమూ 
వాళ్ళదే వోంట్ డెలివర్డ్ 

347
00:18:06,430 --> 00:18:11,490
ప్రామిస్డ్. 
రచయిత కష్టాలు 12 కాదు ఈ 

348
00:18:11,490 --> 00:18:13,850
ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల 
ఇన్ఫ్లూయెన్స్ ఉన్నారు. 

349
00:18:14,330 --> 00:18:18,410
ఒక పుస్తకం పెద్ద హిట్ అయ్యింది 
అని మనం ట్వెంటీ ట్వెంటీ ఫోర్‌లో 

350
00:18:18,410 --> 00:18:21,810
చూశాం. 
ఆ పుస్తకానికి ఎంత ఖర్చయిందో 

351
00:18:21,850 --> 00:18:24,210
ఎవరికి తెలీదు. 
ఇన్‌ ఫ్లూయన్సెస్ కి ఇవ్వడానికి 

352
00:18:24,730 --> 00:18:27,890
ఒక పుస్తకాన్ని పదిమంది ప్రమోట్ 
చేస్తున్నారంటే వాళ్ళందరికీ 

353
00:18:27,930 --> 00:18:30,950
ఎంతోకొంత డబ్బులు వెళ్లే. 
అదే పుస్తకం పదే పదే ప్రమోట్ 

354
00:18:30,950 --> 00:18:33,710
చేస్తున్నారేంటి? 
మరి ఎక్కువ మే బీ ఒకలే ఇద్దరు 

355
00:18:33,710 --> 00:18:35,870
మంచిగా పెట్టారు. 
పోస్ట్ అంటే పర్లేదు వాళ్ళకి 

356
00:18:35,870 --> 00:18:38,950
నిజంగా జెన్యూన్‌గా నచ్చి పెట్టి 
ఉండొచ్చు కానీ ఒకడు ఒకే 

357
00:18:38,950 --> 00:18:41,230
పుస్తకాన్ని పదిసార్లు ప్రమోట్ 
చేస్తున్నాడంటే దాని మీనింగ్ 

358
00:18:41,230 --> 00:18:44,230
వాడికి డబ్బులు ఇచ్చారని అర్థం. 
సోషల్ మీడియాలో అలాంటిది ట్వెంటీ 

359
00:18:44,230 --> 00:18:46,230
ట్వెంటీ ఫోర్‌లో నేను రెండు 
పుస్తకాలు చూశాను. 

360
00:18:46,750 --> 00:18:50,870
ఆ రెండు పుస్తకాలు కొన్ని బాల్ 
కాపీస్ అమిడిపోయాయి. 

361
00:18:51,070 --> 00:18:54,150
జ‌స్ట్ బికాజ్ ఆఫ్ దిస్ 
ఇన్ఫ్లూయెన్స్ రివ్యూస్. 

362
00:18:55,430 --> 00:19:00,550
వాళ్ళు ఆ పుస్తకానికి అది ఎంత 
ఖర్చు పెట్టి ఉంటారంటే ట్వెంటీ 

363
00:19:00,550 --> 00:19:04,310
పర్సెంట్ ఆఫ్ ఎంటైర్ బుక్ అమిన్ 
బుక్స్ ఏదైతే ఉంటుందో అందులో 

364
00:19:04,510 --> 00:19:06,270
ట్వెంటీ పర్సెంట్ ఇన్‌స్టాగ్రామ్ 
ఖర్చుపెట్టి ఉంటారు. 

365
00:19:06,590 --> 00:19:09,710
పోనీ వాళ్ళ నెక్స్ట్ బుక్ ఏమైనా 
సేల్ అయ్యిందా అంటే నో ఇట్స్ నాట్

366
00:19:09,710 --> 00:19:13,350
డూయింగ్ వెల్ బికాజ్. 
ఫస్ట్ బుక్ ను ప్రమోట్ చేసేసావు 

367
00:19:13,430 --> 00:19:15,870
ఫస్ట్ బుక్ కి ను ప్రమోషన్స్ 
చేసేసావు ఫస్ట్ బుక్ 

368
00:19:15,870 --> 00:19:19,070
ఇన్ఫ్లూయెన్స్ వాడేసావు ఎక్కడ 
చూసినా నీ బుక్ గురించి అందరూ 

369
00:19:19,070 --> 00:19:22,750
మాట్లాడుతున్నారు జెడ్ మనీ కానీ 
పుస్తకం చదివిన తర్వాత 

370
00:19:22,750 --> 00:19:26,550
జెన్యూన్‌గా పుస్తకం చదివింది. 
చాలామంది ఏంటి ఇంత కంటెంట్ లేదు 

371
00:19:26,550 --> 00:19:28,790
దీనికి ఇంత ప్రమోషన్ ఎందుకు 
ఇస్తున్నారు అనే వాళ్ళు ఉన్నారు 

372
00:19:29,070 --> 00:19:31,310
సేమ్ థింగ్ అందుకే వాళ్ళు 
నెక్స్ట్ బుక్ వచ్చేసరికి జనాలు 

373
00:19:31,310 --> 00:19:35,350
కాదు అది ఆత్రుత లేదు. 
ఆ ఏముంటది మా అప్పుడు ఆ ప్రమోషన్ 

374
00:19:35,350 --> 00:19:36,190
చేశాడు. 
అందుకే వెళ్లింది. 

375
00:19:36,190 --> 00:19:38,790
ఇప్పుడు ఎందుకిలా ఉందంటారు. 
అందుకే సెకండ్ బుక్ ప్రమోషన్ 

376
00:19:38,790 --> 00:19:40,270
లేదు. 
థర్డ్ ప్రమోషన్ లేదు. 

377
00:19:40,510 --> 00:19:44,270
ప్రమోషన్ లేదంటే ప్రమోషన్ ఉంది 
కానీ సేల్స్ లేవు నా. 

378
00:19:44,320 --> 00:19:48,640
పుస్తకాలకు నేను తప్పితే ఎక్కువగా
ప్రమోట్ చేసుకోవడానికి నేను 

379
00:19:49,160 --> 00:19:51,720
ఇన్ఫ్లూయెన్స్ ని రీచ్ అయినా సరే 
వాళ్ళెవరూ సరిగ్గా ప్రమోట్ 

380
00:19:51,720 --> 00:19:53,800
చేయట్లేదు. 
పుస్తకం నచ్చలేక కాదు. 

381
00:19:53,880 --> 00:19:55,760
నాతో మాట్లాడినప్పుడు 
ఇన్‌స్టాగ్రామ్ లైవ్ 

382
00:19:55,760 --> 00:19:58,590
వెళ్లినప్పుడు. 
రివ్యూ పెట్టినప్పుడు వాళ్ళందరూ 

383
00:19:58,590 --> 00:20:00,870
కూడా దే రియల్లీ. 
అప్రిషియేటెడ్ అండ్ చదివి ప్రతి 

384
00:20:00,870 --> 00:20:02,750
వాళ్ళకి బుక్ అనేది తెలుస్తుంది 
కదా. 

385
00:20:02,990 --> 00:20:08,150
ఎంత బాగుందనేది ఐ నీడ్ ఫేక్ ఐటీ 
సో ఒక బాగున్న పుస్తకానికన్నా ఒక 

386
00:20:08,150 --> 00:20:10,910
బాగోలేని పుస్తకాన్ని ప్రమోషన్ 
ఎక్కువ ఉంటే దానికి సేల్స్ ఎక్కువ

387
00:20:10,910 --> 00:20:12,390
ఉంటే దానికి ఎక్కువగా డిమాండ్ 
వెళ్తారు. 

388
00:20:13,190 --> 00:20:17,110
సో మీరు ఒక నిజంగా ఒక రైటర్ ని ఒక
ఆతర్ని సేవ్ చేయాలనుకుంటే గనక 

389
00:20:17,110 --> 00:20:19,510
జెన్యూన్ రివ్యూస్ నా పుస్తకాన్ని
మీరివ్వండి. 

390
00:20:19,910 --> 00:20:22,310
అప్పుడు మీకు అర్థమవుతది మార్కెట్
ఎలా ఉందనేది. 

391
00:20:22,670 --> 00:20:25,350
అందుకే నేను చాలాసార్లు నా 
పాడ్‌కాస్ట్‌లో చెప్పింది ఏంటంటే 

392
00:20:25,710 --> 00:20:29,550
మీరు చదివిన తర్వాత ఆ రైటర్‌కి 
కానీ లేకపోతే మీ 

393
00:20:29,550 --> 00:20:32,550
ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఆఫర్ 
గురించి ఆ బుక్ గురించి ఒక పోస్ట్

394
00:20:32,550 --> 00:20:33,910
పెట్టండి అని చెప్తున్నాను నేను 
అందుకనే. 

395
00:20:34,470 --> 00:20:37,870
ఎందుకంటే. 
నేను ఎంతమందికిని వెళ్లి వాళ్ళు 

396
00:20:37,870 --> 00:20:40,510
జన్యునా వాళ్ళు ఎంతమందిని ట్రై 
చేయగలను. 

397
00:20:40,950 --> 00:20:46,830
అందులో ఒకైతే డిఫరెంట్‌గా ఫేక్ 
అందులో ఇంకొకడైతే సగం అంటే ఒకసారి

398
00:20:46,830 --> 00:20:48,310
వాడు చెప్పిందని తక్కువ డెలివర్ 
చేశాడు. 

399
00:20:48,310 --> 00:20:50,270
ప్రామిసింగ్ మాడి పోస్టులు 
పెట్టలేదు. 

400
00:20:50,270 --> 00:20:55,000
సరిగానూ నాకు. 
వాడు పోస్టులు పెట్టలేదు. 

401
00:20:55,000 --> 00:20:56,960
స్టోరీస్ పెట్టలేదు. 
నా పుస్తకాన్ని పెద్దగా 

402
00:20:56,960 --> 00:20:59,510
అనుకున్నట్టుగా. 
ఇంకొకటి పెడతాను పెడతాను పెడతాను 

403
00:20:59,510 --> 00:21:03,470
అంటాడు ఏమి పెట్టాడు. 
సో ఇలాంటి వాళ్ళందరూ కూడా 11 

404
00:21:03,710 --> 00:21:05,950
పుస్తకాన్ని రెండు పుస్తకాలు 
ఎక్కువ లేపుతున్నారంటే దాని 

405
00:21:05,950 --> 00:21:09,630
మీనింగ్ దానికి ఎక్కువ పేమెంట్ 
వెళ్తుంది. 

406
00:21:09,630 --> 00:21:13,350
వాళ్ళకి అంతే సో మీరు ఏదైనా 
పుస్తకాన్ని ఎక్కువ చూస్తున్నారు.

407
00:21:13,350 --> 00:21:15,030
ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటే డోంట్ 
ఫాల్ ఫ‌ర్ ఐటీ. 

408
00:21:16,740 --> 00:21:19,620
మీరు దానికొక వెళ్లి భోజనం 
బుక్‌స్టాల్ కెళ్లే 10 పేజీలు 

409
00:21:19,620 --> 00:21:21,260
చదువుకోండి. 
కావాలంటే మీకు నచ్చిందా 

410
00:21:21,260 --> 00:21:23,700
కొనుక్కోండి పుస్తకాన్ని మీరు 
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి 

411
00:21:23,700 --> 00:21:27,420
కొనుకుంటున్నారు అంటే ఆలోచించండి 
నెక్స్ట్ టైమ్ నుంచి. 

412
00:21:28,350 --> 00:21:30,110
బెటర్ గా ఇలాంటి ఇన్ఫ్లూయెన్స్ 
ద్వారా. 

413
00:21:31,270 --> 00:21:32,990
ఎవరైనా జెన్యూన్ గా ఎవరైనా 
చెప్తున్నాడు. 

414
00:21:32,990 --> 00:21:35,470
దాని గురించి టీవీ ఎవడైనా 
రాస్తున్నాడంటే దాని గురించి 

415
00:21:35,470 --> 00:21:37,070
చేయండి. 
ఒక ఇన్ఫ్లూయెన్స్ అని 

416
00:21:37,070 --> 00:21:39,350
చెప్తున్నాడంటే దాని మీనింగ్ 
వాడికి డబ్బులు వస్తుందంటే దాని 

417
00:21:39,350 --> 00:21:43,990
ద్వారా. 
అండ్ ఛార్జ్ మనీలా పుస్తకాలు కూడా

418
00:21:43,990 --> 00:21:45,910
అమ్ముతారు. 
మీకు షిఫ్ట్ చేస్తారు డీఎం 

419
00:21:45,910 --> 00:21:47,550
చేయండంటారు. 
లేకపోతే వాళ్ళ వెబ్‌సైట్ 

420
00:21:47,550 --> 00:21:49,150
పెట్టుకుంటారు. 
వెబ్‌సైట్‌లో మీరు కొనుకుంటారు 

421
00:21:49,390 --> 00:21:52,270
అందులో మాలా 40 పర్సెంట్ 
కట్టేల్తది ఇప్పుడు స్టోర్ వాడ్ని

422
00:21:52,270 --> 00:21:54,590
అర్థం చేసుకోగలను వాడు స్టోర్ 
పెట్టుకున్నాడు వాడి జీతం 

423
00:21:54,630 --> 00:21:56,990
ఇచ్చుకోవాలి స్టాఫ్‌కి రెంట్ 
కట్టుకోవాలి కరెంట్ బిల్ 

424
00:21:56,990 --> 00:22:01,030
కట్టుకోవాలి ఇక్కడ వీడి ఇంట్లో 
ఉండి మనం పుస్తకాల ఇంట్లో 

425
00:22:01,030 --> 00:22:03,870
పెట్టుకొని. 
ఈ ఒక వెబ్‌సైట్ రన్ చేసుకుంటూ 

426
00:22:03,870 --> 00:22:07,630
వెబ్‌సైట్ కూడా లేకుండా జ‌స్ట్ 
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పెట్టి

427
00:22:07,630 --> 00:22:11,760
లేకపోతే ఒక డీఎం చేయండి అని 
సిక్స్. ‌స్ట్రా 

428
00:22:11,760 --> 00:22:14,200
అవన్నీ ఇచ్చుకుంటూ వీళ్ళకి 40 
పర్సెంట్ ఎందుకు ఇవ్వాలి? 

429
00:22:14,520 --> 00:22:17,160
అసలు స్టోర్ 40 పర్సెంట్ ఇవ్వడం 
అనే తప్పు సెల్ఫ్ అప్లికేషన్ 

430
00:22:17,160 --> 00:22:19,400
చేసుకున్నప్పుడు అలాంటిది వీళ్ళు 
కూడా 40 పర్సెంట్ 

431
00:22:19,400 --> 00:22:22,030
తీసుకుంటున్నారు. 
ఏంటి ఇన్‌స్టాగ్రామ్ డబ్బులు 

432
00:22:22,030 --> 00:22:24,990
కాకుండా ఏదిను ప్రమోషన్ డబ్బులు 
కాకుండా నువ్వు ఆ బుక్ అమ్మి 

433
00:22:24,990 --> 00:22:28,630
పెట్టాలంటే దేవిల్ ఛార్జ్ 40 
పర్సెంట్ ఆన్ దట్ బుక్ గైస్ ఒక 

434
00:22:28,630 --> 00:22:32,950
రైటర్ కి ఇన్ని కష్టాలున్నాయంటే 
ఎవరు నమ్మరు కథ రాయడం చాలా 

435
00:22:32,950 --> 00:22:35,110
సులువు. 
ఈ రోజుల్లో ఆ కథను అమ్మడం చాలా 

436
00:22:35,110 --> 00:22:38,110
కష్టం. 
అందుకనే నేను మీకీ క‌థ చెప్పాల్సి

437
00:22:38,110 --> 00:22:40,510
వచ్చింది. 
ఇక్కడిదాకాను ఐటీఎస్ నాట్ ఏన్ ఈజీ

438
00:22:40,510 --> 00:22:44,310
జర్నీ నాది ఇప్పటిదాకా అయితే బట్ 
జెన్యూన్ గా చెప్పిన వాళ్ళందరికీ 

439
00:22:44,310 --> 00:22:47,030
కూడా చాలా థాంక్స్. 
రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ 

440
00:22:47,030 --> 00:22:50,870
వేరే వాళ్ళతో వెళ్లినప్పుడు వాళ్ళ
అడిగే రివ్యూస్ మీకు ఎలాంటి ఫీడ్‌

441
00:22:50,870 --> 00:22:54,110
బ్యాక్ ఇస్తారు వాళ్ళకి ఏం 
చెప్తారు మీరంటే థాంక్స్ ఈజ్ ఏ 

442
00:22:54,110 --> 00:22:57,590
వెరీ స్మాల్ వర్డ్ నేను రివ్యూస్ 
చెప్పారు జెన్యూన్‌గాని రివర్స్ 

443
00:22:57,590 --> 00:23:01,670
ఉంటే వాళ్ళు చెప్పేది. 
బికాజ్ నాకు హోటల్లో భోజనం 

444
00:23:01,670 --> 00:23:03,070
వడ్డించినప్పటికీ థాంక్స్ 
చెప్తాను. 

445
00:23:03,630 --> 00:23:05,470
బస్ లో జగ ఇచ్చిన వాడికి థాంక్స్ 
చెప్తాను. 

446
00:23:05,750 --> 00:23:07,830
నాకు రోడ్డు మీద దారి ఇచ్చిన 
వాడికి థాంక్స్ చెప్తాను. 

447
00:23:08,710 --> 00:23:12,470
కానీ నేను రాసిన పుస్తకానికి సమయం
తీసుకుని వాళ్ళ పక్క పనుల్ని 

448
00:23:12,470 --> 00:23:15,550
పక్కన పెట్టి నా పుస్తకాన్ని 
చదివి ఇది ఎలా ఉంది? 

449
00:23:15,550 --> 00:23:20,030
బాగుంది లేదు ఏంటో తప్పు అని 
వాళ్ళు ఒక రివ్యూ రాసి నాకు 

450
00:23:20,030 --> 00:23:23,510
పెట్టి వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో 
పెట్టి వాళ్ళ ఫేస్‌బుక్‌లో పెట్టి

451
00:23:24,070 --> 00:23:27,870
కామెంట్ పెట్టి లైక్ కొట్టి. 
ఇన్ని చేయడం. 

452
00:23:28,630 --> 00:23:31,590
ఇది ఒక థాంక్స్ తో పోయేది కాదని 
నేను రీసెంట్ గా చెప్పాను. 

453
00:23:31,870 --> 00:23:36,230
సో ఐ రియల్లీ థాంక్యూ ఎగైన్ మళ్ళీ
అది తప్పితే మరి ఇంకేం చెప్పగలను.

454
00:23:36,590 --> 00:23:40,950
వాళ్ళ దగ్గరుంటే హగ్ ఇచ్చేవాడ్ని 
నిజంగా అంటే నా హగే గొప్ప అంటే 

455
00:23:40,950 --> 00:23:46,430
కాదు బట్ అది ఒక ఎమోషన్ కదా హగ్ 
చేసుకోవడం అనేది సో ఆ అంత ఎమోషనల్

456
00:23:46,430 --> 00:23:49,710
గా చెప్పగలను నేను హోల్ హార్టెడ్ 
గా అయితే వెరీ వెరీ థాంక్స్ఫుల్ 

457
00:23:49,710 --> 00:23:52,950
టూ ఆల్ ది జెన్యూన్ రివ్యూస్. 
జెన్యూన్ ఇన్‌స్టాగ్రామ్ 

458
00:23:52,950 --> 00:23:55,310
ఇన్ఫ్లూయెన్స్‌ర్స్. 
చాలా మంది ఉన్నారు. 

459
00:23:55,310 --> 00:23:58,310
స్టూడెంట్స్ నిజంగా చెప్తున్నాను.
చదువుకుంటున్నారు వాళ్ళు థర్డ్ 

460
00:23:58,310 --> 00:24:00,990
ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ 
చదువుతున్న వాళ్ళు వాళ్ళు 

461
00:24:00,990 --> 00:24:05,630
పుస్తకాల మీద ప్రేమతోటి వాళ్ళు 
పుస్తకం కొంటారు తెలుసా నెలకొక 

462
00:24:05,630 --> 00:24:09,750
పుస్తకం కొంటారంట ఎందుకంటే 
డబ్బులు లేక అందుకని ఆ నెలకొ అయిన

463
00:24:09,750 --> 00:24:12,790
తర్వాత నా పుస్తకం కొందాం వెయిట్ 
చేసికొని చదివిన వాళ్ళు ఉన్నారు. 

464
00:24:13,310 --> 00:24:17,670
జెన్యూన్ గా సో ఇలాంటి వాళ్ళకి 
థాంక్స్ చెప్తాను. 

465
00:24:18,230 --> 00:24:22,070
మీరు చేస్తే చేయండి లేకపోతే 
చేయకండి మీరు ఎంత తినగలరు అంతే 

466
00:24:22,070 --> 00:24:24,550
తినండి ప్లేట్లు ఎక్కువ 
పెట్టేసుకొని తర్వాత పారేయడం 

467
00:24:24,550 --> 00:24:29,630
ఎందుకు సో జ‌స్ట్ డు గుడ్‌ జాబ్ 
అంతే అంతకుమించి ఏమి లేదు 

468
00:24:29,750 --> 00:24:32,990
ఎందుకంటే. 
నేను చాలా ఎక్కువ చేస్తాను. 

469
00:24:33,830 --> 00:24:36,150
అక్షరాల వెల అనే పుస్తకం 
రాస్తున్నాను. 

470
00:24:36,670 --> 00:24:40,670
ఆ పుస్తకంలో ఇలాంటివన్నీ కూడా 
కవర్ చేస్తాను. 

471
00:24:41,590 --> 00:24:45,560
అండ్ డెఫినెట్ గా. 
అది ప్రతి రివ్యూ కి నేను ఫ్రీ గా

472
00:24:45,560 --> 00:24:47,680
ఇస్తాను. 
ఆ పుస్తకాన్ని ప్రతి 

473
00:24:47,680 --> 00:24:50,080
డిస్ట్రిబ్యూషన్ హౌస్‌కి నేను 
ఫ్రీ గా పంపిస్తాను. 

474
00:24:50,400 --> 00:24:52,520
ఆ పుస్తకం మీద నేను రూప 
ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ. 

475
00:24:53,070 --> 00:24:57,670
ఈ రివ్యూస్ అందరికీ కూడా నేను అది
ఫ్రీ గా ఇచ్చి వాళ్ళ చేత 

476
00:24:58,070 --> 00:25:02,080
అచ్చదించేలా ప్లాన్ చేస్తాను. 
వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కళ్ల 

477
00:25:02,080 --> 00:25:04,480
ముందు పెడతాను. 
ఓకే అయితే నా టార్గెట్ ఎనీవే 

478
00:25:04,840 --> 00:25:07,080
థాంక్స్ ఫ‌ర్ లిస్నింగ్ నా పేరు 
విజయ పుల్లా మళ్ళీ కలుద్దాం బై 

479
00:25:07,160 --> 00:25:07,320
బై.
