1
00:00:00,150 --> 00:00:02,270
హలో లిజినెస్ వెల్కమ్ టు స్టేట్ 
టు తెలుగు పాడ్కాస్ట్ నా పేరు 

2
00:00:02,270 --> 00:00:04,830
విజయ్ అప్పల మనం నిజంగా హ్యాపీ గా
ఉన్నామా? 

3
00:00:05,390 --> 00:00:07,830
ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు 
ఎన్నిసార్లు అడిగారు? 

4
00:00:08,350 --> 00:00:12,430
గత 23 రోజుల్లో ఓ వారంలో ఓ నెలలో 
మరి ఎప్పుడు అడిగారు లాస్ట్ టైమ్ 

5
00:00:12,430 --> 00:00:17,350
గుర్తుందా లేదు కదా ఆర్ యూ హ్యాపీ
లేక బిజీగా ఉన్నామా అంటే ఇప్పటి 

6
00:00:17,350 --> 00:00:20,550
జనరేషన్ కి టైర్డ్నెస్ ఎక్కువ 
లోన్లీనెస్ ఎక్కువ స్ట్రెస్ 

7
00:00:20,550 --> 00:00:22,990
ఎక్కువో లేదా సైలెన్స్ ఎక్కువ 
లేదా సెలబ్రేషన్ ఎక్కువ అర్ధం 

8
00:00:22,990 --> 00:00:27,190
కావట్లేదు కానీ ఒక విషయం మాత్రం 
నిజం మనమందరం బిజీ మా. 

9
00:00:27,240 --> 00:00:28,480
నే మాస్క్ వేసుకొని 
తిరుగుతున్నాం. 

10
00:00:28,720 --> 00:00:32,080
మార్నింగ్ లేవగానే ఫోన్ 
నోటిఫికేషన్స్ వర్క్ టార్గెట్స్, 

11
00:00:32,080 --> 00:00:36,120
కాల్స్ మీటింగ్స్ రీల్స్, 
స్క్రోలింగ్ మళ్ళీ వర్క్ నైట్ 

12
00:00:36,120 --> 00:00:38,520
అయ్యేసరికి మెంటల్గా డ్రెయిన్ 
అయిపోతున్నాం. 

13
00:00:39,470 --> 00:00:43,950
కానీ రోజు చివర్లో ఒక్కసారి 
మనల్ని మనం అడిగితే నిజంగా 

14
00:00:43,950 --> 00:00:46,870
హ్యాపీగా ఉన్నామా అని అని 
క్వశ్చన్కి చాలా మంది దగ్గర 

15
00:00:46,870 --> 00:00:49,110
ఆన్సర్ ఉండదు. 
అంటే ఇప్పుడు మనిషి 

16
00:00:49,110 --> 00:00:51,990
అలిసిపోతున్నది. 
పని వల్ల కాదు ఆగకుండా 

17
00:00:51,990 --> 00:00:54,150
పరిగెత్తాల్సి వస్తుందనే భావన 
వల్ల. 

18
00:00:54,990 --> 00:00:57,830
అంటే ఈ జనరేషన్ కి బిగ్గెస్ట్ 
ఎడిషన్ ఫోన్ కాదు. 

19
00:00:58,150 --> 00:01:00,430
డిస్ట్రాక్షన్ చిన్నప్పుడు 
హ్యాపీనెస్ అంటే చాలా సింపుల్ 

20
00:01:00,630 --> 00:01:03,350
సండే కార్టూన్ ఐస్ క్రీమ్ 
ఫ్రెండ్స్ తో క్రికెట్ స్కూల్ 

21
00:01:03,350 --> 00:01:06,270
హాలిడే అంటే చాలా సరదాగా ఉండేది 
ఇప్పుడు. 

22
00:01:08,040 --> 00:01:09,280
అప్పుడు మన దగ్గర చాలా తక్కువ 
ఉండేది. 

23
00:01:09,360 --> 00:01:11,800
కానీ మనసులో చాలా ప్రశాంతత 
ఎక్కువగా ఉండేది. 

24
00:01:12,200 --> 00:01:13,360
ఇప్పుడు అన్నీ ఉన్నాయి. 
ఫోన్ ఉంది. 

25
00:01:13,360 --> 00:01:16,920
ఇంటర్నెట్ ఉంది మనీ ఉంది ఫ్రీడమ్ 
కొంత ఉంది కానీ మనసు ప్రశాంతతగా 

26
00:01:16,920 --> 00:01:19,830
ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి. 
అవసరాలు పెరిగినప్పుడు కాదు. 

27
00:01:19,910 --> 00:01:23,510
కంపారిజన్స్ మొదలైనప్పుడే మనిషి 
అసంతృప్తిగా మారుతున్నాడు. 

28
00:01:24,110 --> 00:01:26,270
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒకడేమో
అబ్రాడ్ లో ఉన్నాడు. 

29
00:01:26,390 --> 00:01:27,910
ఇంకోడేమో ఘనంగా పెళ్లి 
చేసుకుంటున్నాడు. 

30
00:01:28,150 --> 00:01:29,510
మరొకడేమో స్టార్టప్ స్టార్ట్ 
చేశాడు. 

31
00:01:29,830 --> 00:01:32,550
ఇంకొకడేమో కొత్తగా ఉన్నాడు. 
మరొకడేమో సక్సెస్ స్టోరీ మీద 

32
00:01:32,550 --> 00:01:33,830
సక్సెస్ స్టోరీలు పెడుతూనే 
ఉన్నాడు. 

33
00:01:34,510 --> 00:01:38,150
ఇలా చూస్తూ చూస్తూ మన లైఫ్ స్లోగా
బోరింగ్ గా అనిపించడం 

34
00:01:38,150 --> 00:01:40,590
మొదలవుతుంది. 
అంటే ఇతరుల హైలైట్స్ చూస్తూ. 

35
00:01:41,070 --> 00:01:43,510
మన జీవితాన్ని ఒక ఫెయిల్యూర్ గా 
మనమే జడ్ చేసుకుంటున్నాం. 

36
00:01:44,270 --> 00:01:49,110
ఇంకో డేంజరస్ థింగ్ ఏంటంటే మన 
జనరేషన్ లో ఈ బాధను కూడా చాలా 

37
00:01:49,470 --> 00:01:53,270
అద్భుతంగా చూపిస్తున్నారు. 
పాత పాటలు సాడ్ సాంగ్స్ లోన్లీ 

38
00:01:53,270 --> 00:01:57,510
స్టోరీస్ లేట్ నైట్ పౌ పోస్ట్లు 
ఫేక్ మైల్స్ అంటే మనసు 

39
00:01:57,510 --> 00:02:00,150
బాగోకపోయినా ఐ యామ్ ఫైన్ అనడంలో 
మాస్టర్స్ అయిపోయాం. 

40
00:02:00,710 --> 00:02:03,670
ఎక్కువగా నవ్వుతున్న వాళ్ళల్లో 
ఎక్కువగా విరిగిపోయిన వాళ్ళే 

41
00:02:03,950 --> 00:02:07,210
ఉన్నారు. 
ఎవరైనా ఎలా ఉన్నావ్ అని అడిగితే 

42
00:02:07,210 --> 00:02:08,770
ఆటోమేటిక్ గా మనం బాగున్నా 
అనేస్తున్నాం. 

43
00:02:09,009 --> 00:02:12,050
ఎందుకంటే ఎదుటి వాడికి నిజం 
చెప్పాల్సిన అవసరం మనం 

44
00:02:12,050 --> 00:02:15,290
లేదనుకుంటున్నాము. 
అలానే వాడు కూడా వినాల్సిన అవసరం 

45
00:02:15,290 --> 00:02:16,650
ఉందో లేదో వాడికే అర్థం 
కావట్లేదు. 

46
00:02:16,650 --> 00:02:18,050
ఏదో ఒకటి వాడేదో అడగాలని 
అడుగుతున్నాడు. 

47
00:02:18,050 --> 00:02:19,370
మనమే చెప్పాలి అని చెప్తున్నాం 
అంతే. 

48
00:02:19,970 --> 00:02:22,410
ఇప్పటి యూత్ కి బిగ్గెస్ట్ 
ప్రాబ్లం ఫెయిల్యూర్ కాదు 

49
00:02:22,570 --> 00:02:26,730
కన్ఫ్యూజన్ ఏం చేయాలో తెలీదు ఏం 
చేస్తే హ్యాపీగా ఉంటామో తెలీదు ఏం

50
00:02:26,730 --> 00:02:30,170
కోల్పోతున్నామో కూడా తెలీదు 
రోజంతా బిజీగా ఉంటాం కానీ 

51
00:02:30,170 --> 00:02:33,590
ఫుల్ఫీల్డ్గా ఉండట్లేదు. 
డైరెక్షన్ కంటే స్పీడ్ ఎక్కువ. 

52
00:02:34,190 --> 00:02:37,350
ఇంకా బాధ ఏంటంటే మన రెస్ట్ 
తీసుకున్న కొంచెం గిల్డ్ గా 

53
00:02:37,350 --> 00:02:40,790
ఉంటున్నది అరే ఇంటి ఖాళీగా 
ఉంటున్నానా ఏదైనా చేయట్లేదా అనేసి

54
00:02:40,790 --> 00:02:42,350
గిల్టింగ్ ఫీల్డ్నెస్ కూడా ఎక్కువ
అయిపోతుంది. 

55
00:02:42,710 --> 00:02:45,870
ఫోన్ పక్కన పెట్టినా ఎగ్జాక్ట్లీ 
రిప్లై లేట్ అయితే కూడా భయమే 

56
00:02:46,270 --> 00:02:50,430
ఆఫ్లైన్లో ఉంటే కూడా అదొక అంటే 
హోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ 

57
00:02:50,590 --> 00:02:53,710
ఏదో మిస్ అయిపోతున్నాయేమో అక్కడ 
ఏదో అయిపోతుందేమో అని మనసు 

58
00:02:53,710 --> 00:02:56,630
ప్రశాంతంగా ఉండడం కూడా ఇప్పుడు ఒక
లగ్జరీగా అయిపోయింది. 

59
00:02:57,880 --> 00:03:01,560
మనిషి స్లోగా మెషిన్ అవుతున్నాడు.
అందుకే ఇప్పుడు చాలా మందికి పీస్ 

60
00:03:01,560 --> 00:03:05,800
అంటే నోటిఫికేషన్స్ రాకపోవడం 
కొంతమందికి రిలేషన్షిప్లో ఉన్న 

61
00:03:05,840 --> 00:03:07,840
లోన్లీగా ఉంటున్నారు. 
కొంతమంది ఫ్రెండ్స్ మధ్యన ఉన్నా 

62
00:03:07,840 --> 00:03:09,760
డిస్కనెక్ట్ గా ఉంటున్నారు. 
ఎందుకంటే కనెక్షన్ పెరిగింది. 

63
00:03:10,950 --> 00:03:12,950
తగ్గిపోయాయి. 
వైఫై సిగ్నల్స్ ఏమి ఫుల్ గా 

64
00:03:12,950 --> 00:03:14,590
ఉన్నాయి. 
కానీ ఎమోషనల్ సిగ్నల్స్ ఏమో వీక్ 

65
00:03:14,590 --> 00:03:17,590
గా ఉన్నాయి. 
మన జనరేషన్కి డోపమేన్ చాలా ఈజీగా 

66
00:03:17,590 --> 00:03:19,630
దొరుకుతుంది. 
కానీ హ్యాపీనెస్కి మాత్రం చాలా 

67
00:03:19,630 --> 00:03:21,990
డిఫికల్ట్గా అయిపోయింది. 
షార్ట్ వీడియోస్ ఇన్స్టంట్ 

68
00:03:21,990 --> 00:03:26,070
రిప్లేస్ టెంపరరీ ఎక్స్వైట్మెంట్ 
ఇవన్నీను కానీ సైలెన్స్ లో 

69
00:03:26,070 --> 00:03:28,230
కూర్చుంటే మనల్ని మనం హ్యాండిల్ 
చేసుకోలేకపోతున్నాం. 

70
00:03:28,550 --> 00:03:31,110
మనిషి ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి 
కాదు తన ఆలోచనలో ఉండడానికి 

71
00:03:31,110 --> 00:03:33,550
భయపడుతున్నాడు. 
భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట 

72
00:03:33,550 --> 00:03:36,430
చెప్పాడు. 
మనసు గెలవలేని వాడికి బయట 

73
00:03:36,430 --> 00:03:39,550
ప్రపంచాన్ని గెలిచిన శాంతి 
దొరకదని సో ఇప్పుడు అదే 

74
00:03:39,550 --> 00:03:41,550
జరుగుతుంది మన కెరియర్ ని బిల్డ్ 
చేస్తున్నాం మనీని 

75
00:03:41,550 --> 00:03:43,710
సంపాదిస్తున్నాం డ్రీమ్స్ నేను 
చేజ్ చేస్తున్నాం కానీ మనసు 

76
00:03:43,710 --> 00:03:46,680
మాత్రం వెనకబడిపోతుంది. 
పెద్ద వాళ్ళం అవుతున్నాం కానీ 

77
00:03:46,680 --> 00:03:48,720
ప్రశాంతతగా ఉండే కల 
మర్చిపోతున్నాం. 

78
00:03:48,800 --> 00:03:50,640
కొన్నిసార్లు లైఫ్ లో పాజ్ 
తీసుకోవాలి. 

79
00:03:50,760 --> 00:03:54,000
ఏదైనా ఎసీవ్ చేయడానికి కాదు. 
మనల్ని మనం వినడానికి ఎందుకంటే ఈ 

80
00:03:54,000 --> 00:03:57,520
ప్రపంచంలో మనం ఎక్కువగా ఇగ్నోర్ 
చేసే స్ట్రేంజర్స్ని కాదు. 

81
00:03:57,640 --> 00:04:00,320
మనల్ని రోజంతా ప్రపంచంతో కనెక్ట్ 
అవుతున్నాం. 

82
00:04:00,360 --> 00:04:02,760
కానీ మనతో మనం డిస్కనెక్ట్గా 
బతుకుతున్నాం. 

83
00:04:02,920 --> 00:04:04,480
చివరికి హ్యాపీనెస్ అంటే పెద్ద 
అచీవ్మెంట్ కాదు. 

84
00:04:04,760 --> 00:04:08,320
నైట్ పీస్ఫుల్ గా పడుకోవడం మనసులో
భయం లేకపోవడం ఎవరినైనా జెన్యూన్ 

85
00:04:08,320 --> 00:04:11,400
గాను ఇంపార్టెంట్ అని చెప్పడం అదే
రియల్ హ్యాపీనెస్ మిగతావన్నీ 

86
00:04:11,400 --> 00:04:14,790
టెంపరరీ డిస్ట్రిక్షన్స్ మాత్రమే.
ఈ జనరేషన్ కి టైం లేదు అనుకుంటాం.

87
00:04:14,790 --> 00:04:17,829
కానీ నిజానికి వాళ్ళకి ప్రశాంతంగా
బతకడం మర్చిపోయాం. 

88
00:04:18,070 --> 00:04:21,110
సో నేను చెప్పేదదే చాలాసార్లు నా 
ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో కూడా దీని

89
00:04:21,110 --> 00:04:23,830
గురించి నేను చెప్పాను. 
సో ఫాలో మీ ఆన్ ఇంస్టాగ్రామ్ మన 

90
00:04:23,830 --> 00:04:25,550
ఇంస్టాగ్రామ్ పేజ్ బాగా గ్రో 
అయింది. 

91
00:04:25,630 --> 00:04:28,750
ఫాలోవర్ సందర్భంగా పెరిగారు ది 
కంటెంట్ హాస్ చెంజ్డ్ ఏ లాట్ సో 

92
00:04:29,070 --> 00:04:32,590
ప్లీజ్ ఫాలో అవ్వండి అండ్ ఇలాంటి 
టాపిక్స్ మనం చాలా డిస్కస్ 

93
00:04:32,590 --> 00:04:36,030
చేస్తాం వాటిల్లో అలానే నేను ఆర్ 
యూ హ్యాపీ అని చెప్పి ఒక ఇంగ్లీష్

94
00:04:36,030 --> 00:04:40,070
బుక్ రాశాను విచ్ లైస్ ఆన్ ది 
సేమ్ టాపిక్ మీరు అది బుక్ 

95
00:04:40,070 --> 00:04:43,350
చదవాలని కోరుకుంటున్నాను అమెజాన్ 
లో కిండెల్లో ఉంది ఆర్ యూ హ్యాపీ 

96
00:04:43,830 --> 00:04:45,910
ఈ ప్రతి మగవాడు చదవాల్సిన పుస్తకం
అది. 

97
00:04:46,110 --> 00:04:48,230
ఎందుకంటే అది నేను మగవాడిని 
దృష్టిలో పెట్టుకొని రాసుకున్న ఆ 

98
00:04:48,230 --> 00:04:53,190
పుస్తకం అది సో మీరు కనుక మీ లైఫ్
లో ఎవరైనా హ్యాపీగా ఉన్న లేకున్నా

99
00:04:53,470 --> 00:04:56,230
ఎవరైనా సరే వాళ్ళకి కొంచెం హెల్ప్
అవుతుంది అనుకున్న వాళ్ళందరికీ ఆ 

100
00:04:56,230 --> 00:04:59,190
బుక్స్ సజెస్ట్ చేయండి. 
ఆ బుక్ పేరు ఆర్ యూ హ్యాపీ బై 

101
00:04:59,190 --> 00:05:00,830
విజయ్ అప్పల. 
థ్యాంక్ యూ.

