1
00:00:00,070 --> 00:00:01,990
హలో బిజినెస్ వెల్‌కమ్ టీఓ ఎస్ 
కపిల్ తెలుగు పాడ్కాస్ట్. 

2
00:00:01,990 --> 00:00:03,870
నా పేరు విజయ్ పిల్లా చాలా రోజులు
అయిపోయింది కదా. 

3
00:00:03,870 --> 00:00:07,470
మనం మాట్లాడుకొని అందుకే నేను ఏదో
మీతో కొంచెం టైమ్ స్పెండ్ చేద్దాం

4
00:00:07,470 --> 00:00:11,270
అని వచ్చాను. 
ఈ మధ్యలో చాలా జరిగాయి నా ఫోర్త్ 

5
00:00:11,270 --> 00:00:13,870
బుక్ అమలత్ బయాలజీ రిలీజ్ అయింది.
ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం 

6
00:00:13,870 --> 00:00:16,390
బుక్స్ ఎలా పబ్లిష్ చేయాలని 
చెప్పుకున్నాం బుక్స్లో రివ్యూస్ 

7
00:00:16,390 --> 00:00:18,350
అందరూ ఎలా ఉంటారనేది కూడా 
మాట్లాడుకున్నాం. 

8
00:00:18,750 --> 00:00:21,390
నా ఇన్స్టాగ్రామ్ కనుక మీరు ఫాలో 
అవ్వకుండా మాత్రం మీరు చాలా మిస్ 

9
00:00:21,390 --> 00:00:24,750
అవుతున్నట్టు లెక్క ఎందుకంటే ఈ 
మధ్యన చాలా మంది ఫాలోవర్స్ మనకి. 

10
00:00:25,640 --> 00:00:27,360
యాడ్ అయ్యారు. 
అలానే కంటెంట్ కూడా చాలా 

11
00:00:27,360 --> 00:00:30,360
మార్చాను. 
రకరకాల టాపిక్స్ని నేను ట్వెల్వ్ 

12
00:00:30,800 --> 00:00:35,480
టూ చేశాను అండ్ మీకు ఓవరాల్ గా 
ఇప్పుడు నా ఇంస్టాగ్రామ్ చూస్తే 

13
00:00:35,480 --> 00:00:38,120
మీకు చాలా బాగా నచ్చుతుంది. 
ఎందుకంటే చాలా మంది స్ట్రెయిన్స్ 

14
00:00:38,120 --> 00:00:40,760
అంటే నేనెప్పుడూ మాట్లాడని వాళ్ళు
కూడా నా పేజీని ఫాలో అవుతున్నారు.

15
00:00:40,760 --> 00:00:43,600
లైక్స్ పెడుతున్నారు. 
నా పోస్టులన్నింటికి కూడా మంచి 

16
00:00:43,600 --> 00:00:47,360
రెస్పాన్స్ వస్తుంది. 34 పోస్ట్లు
అయితే వైరల్ కూడా అయ్యాయి 12 

17
00:00:47,360 --> 00:00:50,520
మిలియన్ దగ్గరగా ఉంది ఒక పోస్ట్ 
సో వెరీ హ్యాపీ అబౌట్ ఆల్ దిస్ 

18
00:00:50,800 --> 00:00:53,400
చేంజ్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ సో
ఫార్మ్. 

19
00:00:53,480 --> 00:00:56,920
గతంలోగా చూసుకుంటే ఇప్పుడు మీరు 
ఆల్రెడీ 25 దాటి థర్టీస్ కొచ్చి 

20
00:00:56,960 --> 00:00:59,640
థర్టీస్ లో నుంచి జాబ్లు అవి 
చేసుకుంటూ పెళ్లిళ్లు అవి 

21
00:01:00,080 --> 00:01:02,600
ఇప్పుడిప్పుడే అయ్యి అంతా 
అవుతున్న వాళ్ళు ఉంటారు కొంతమంది.

22
00:01:03,550 --> 00:01:04,989
వాళ్ళకి చాలా స్పీడ్ గా 
అయిపోతుంది. 

23
00:01:04,989 --> 00:01:08,590
ఆ జీవితం వాళ్ళకి అర్ధం కాదు ఆ 
ఇదేంటిరా మొన్నటి వరకు నాతోనే 

24
00:01:08,590 --> 00:01:10,550
ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు 
నాతో మాట్లాడట్లేదు. 

25
00:01:10,950 --> 00:01:14,310
రకరకాల మల్టిపుల్ ఫీలింగ్స్ లో 
ఉంటారు వాళ్ళు అది ఎలా స్టార్ట్ 

26
00:01:14,310 --> 00:01:17,070
అవుతుంది అంటే ఎవరు చెప్పలేరు అది
సడెన్గా స్టార్ట్ అవుతుంది ఆ ఫేజ్

27
00:01:17,070 --> 00:01:21,030
అనేది నెమ్మదిగా ఇవాళ అయిపోతుంది 
మీ లైఫ్ లో అంటే చిన్నప్పుడు 

28
00:01:21,030 --> 00:01:23,470
ఫ్రెండ్షిప్స్ అంటే చాలా సింపుల్ 
పక్క బెంచ్ లో కూర్చుంటే ఫ్రెండ్ 

29
00:01:23,470 --> 00:01:27,110
మన లంచ్ షేర్ చేస్తే ఫ్రెండ్ సహజ 
క్రికెట్ ఆడడానికి వస్తే వాడు 

30
00:01:27,110 --> 00:01:30,030
ఫ్రెండ్ అది ఒక గ్యాంగ్ ఫామ్ 
అయిపోతది మనం అప్పుడు మనకి 

31
00:01:30,550 --> 00:01:33,950
ఫ్రెండ్షిప్ అంటే పర్మినెంట్ 
అనిపించేది అంటే రేపు ఏమవుతుంది 

32
00:01:34,390 --> 00:01:37,310
రేపు మనం ఏం ఆడతాం ఎలా ఆడతాం 
అనేది మెయిన్ ఇంపార్టెంట్ రేపు 

33
00:01:37,310 --> 00:01:39,790
వీడు మానేసి కాలేజ్ మానేసి 
ఎక్కడికైనా వెళ్ళిపోతాడు అనే 

34
00:01:39,790 --> 00:01:41,630
ఆలోచనే ఉండదు. 
నీకు మనకి తెలుసు నెక్స్ట్ 

35
00:01:41,630 --> 00:01:44,510
రెండేళ్ళు ఇంటర్మీడియట్ లో మనతోనే
ఉంటాడు నాలుగేళ్ళు వీళ్ళు మనతోనే 

36
00:01:44,510 --> 00:01:48,710
ఉంటాడు అనే ఉద్దేశం మనకి ఉంటుంది.
అందుకనే స్కూల్ అయిపోతుంది కాలేజ్

37
00:01:48,710 --> 00:01:52,510
అయిపోతుంది ఇంజనీరింగ్ అయిపోతుంది
కానీ అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్స్ 

38
00:01:52,510 --> 00:01:55,430
ఇంకొక లెవెల్కి వెళ్ళాయంటే వాళ్ళు
మళ్ళా జాబ్లో జాయిన్ అవ్వడం కలిసి

39
00:01:55,430 --> 00:01:59,150
రూమ్మేట్స్గా ఉండడం అదంతా 
అప్పట్లో మనం రాత్రి 2:00 వరకు 

40
00:01:59,150 --> 00:02:01,470
మాట్లాడుకుంటాం కొన్ని 
కన్వర్జేషన్సు క్యాంటీన్ దగ్గర 

41
00:02:01,470 --> 00:02:04,800
మాట్లాడుకుంటాం నిజంగా క్యాంటీన్ 
దగ్గర మాట్లాడుకుంటూ కాన్వర్జేషను

42
00:02:04,880 --> 00:02:07,760
ఏదో మనకి వరల్డ్ బర్నింగ్ టాపిక్ 
లాంటిదే మాట్లాడుకుంటాం. 

43
00:02:08,240 --> 00:02:11,240
అప్పట్లో కానీ ఇప్పుడు మీరు 
బ్యాక్ కి వెళ్లి అరే నేను 

44
00:02:11,240 --> 00:02:14,160
క్యాంటీన్ దగ్గర నా ఫ్రెండ్ తో ఏం
మాట్లాడానురా అని మీరు 

45
00:02:14,160 --> 00:02:17,200
ఆలోచించుకుంటే ఏంట్రా ఇంత సిల్లీ 
టాపిక్ డిస్కస్ చేశానా నిజంగా 

46
00:02:17,200 --> 00:02:20,160
నేను మీకు కనుక ప్లే బ్యాక్ 
చేసుకోగలిగితే ఒక వీడియో పెట్టి 

47
00:02:20,400 --> 00:02:23,520
ఒరేయ్ ఒక ఐదేళ్ళు పదేళ్ల క్రితం 
మీరు ఈ టాపిక్ మాట్లాడుకునేవారు 

48
00:02:23,520 --> 00:02:25,560
రా అని చెప్పి నేను మీకు ఒక 
వీడియో చూపించండి ఇంకోటి మీరు 

49
00:02:25,560 --> 00:02:29,120
మాట్లాడుతున్నది మీకు నిజంగా అది 
ఏంటంత ఇంత చెత్త మాట్లాడుకునే 

50
00:02:29,160 --> 00:02:33,320
వాళ్ళం మనం అనిపిస్తుంది కానీ ఆ 
ఏజ్లో ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్ 

51
00:02:33,320 --> 00:02:36,030
మనకి. 
మన ప్రపంచం ఏమవుతుందో మనకి 

52
00:02:36,030 --> 00:02:37,750
అనవసరం. 
మన చుట్టూ ఉన్న నలుగురిలోనూ 

53
00:02:37,950 --> 00:02:40,590
ఏమవుతుందనేది మనకి ఇంపార్టెంట్. 
దానికి మనం చాలా ఇంపార్టెన్స్ 

54
00:02:40,590 --> 00:02:43,630
ఇచ్చాం కూడా. 
ఆ టైంలో ఆ తర్వాత ఎగ్జామ్స్ 

55
00:02:43,830 --> 00:02:47,230
ఇవన్నీ కూడాను ఎగ్జామ్స్ ముందు ఏం
చదవలేదురా అని చెప్పి కొంతమంది 

56
00:02:47,230 --> 00:02:49,550
ఫ్రెండ్స్ మార్క్స్లో బాగా 
రావడము. 

57
00:02:49,550 --> 00:02:52,710
వాళ్ళు పాస్ ఫెయిల్ అయిపోతే అని 
చెప్పి పాస్ అయిపోవడం సో రకరకాల 

58
00:02:52,710 --> 00:02:56,750
పనులు చాలా మంది చాలా రకాలుగా మనం
ఎంజాయ్ చేస్తాం చేసాం చూసాం 

59
00:02:56,750 --> 00:03:00,270
ఇదంతాను సో ఆ నాలుగు సంవత్సరాల 
ఇంజనీరింగ్ అయిపోయి నాలుగు 

60
00:03:00,270 --> 00:03:01,950
సంవత్సరాలు నిజంగా చాలా ఫాస్ట్గా 
వెళ్ళిపోతాయి. 

61
00:03:01,950 --> 00:03:04,750
మీ జీవితంలో అది మీరు ఎంజాయ్ 
చేయమని నేను చాలా సార్లు చెప్పాను

62
00:03:04,750 --> 00:03:06,190
కూడా. 
పాడ్కాస్ట్ అనే పుస్తకాలని 

63
00:03:06,190 --> 00:03:08,270
మాట్లాడిన కోసం ఆ టైం మీకు తిరిగి
రాదు. 

64
00:03:08,750 --> 00:03:13,150
మీరు ఎన్ని చేసినా ఏం చేసినా దట్ 
టైమ్ వోంట్ కమ్ బ్యాక్ ఇట్స్ గో 

65
00:03:13,190 --> 00:03:16,510
ఆన్ అంతే సో అలానే మనం వేసుకునే 
ట్రిప్స్ కానివ్వండి కొట్టిన 

66
00:03:16,510 --> 00:03:18,990
బంక్స్ కానివ్వండి బర్త్డే 
సెలబ్రేట్ చేసుకున్న ఫోటోస్ 

67
00:03:18,990 --> 00:03:22,070
దిగినా సో ఆ నాలుగు సంవత్సరాలు 
అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి కదా. 

68
00:03:22,350 --> 00:03:26,350
కామన్ మాట ఏమనుకుంటామంటే అరే 
జీవితంలో ఏం జరిగినా సరే మన అందరం

69
00:03:26,350 --> 00:03:29,750
కూడా ఇలానే కలిసి ఉన్నాంరా అందరూ 
ఇలాగే టచ్ లో ఉండాలి రా అని 

70
00:03:29,750 --> 00:03:33,310
అనుకుంటాం కానీ లైఫ్ సైలెంట్ గా 
మనల్ని విడదీయడం స్టార్ట్ 

71
00:03:33,310 --> 00:03:35,550
చేస్తుంది. 
ఒకడు జాబ్ కోసం బెంగళూరు 

72
00:03:35,550 --> 00:03:37,270
వెళ్తాడు. 
ఇంకోటి హైదరాబాద్ వెళ్తాడు. 

73
00:03:37,390 --> 00:03:40,190
మరొకటి అబ్రాడ్ పోతాడు. 
కొంతమందికి మ్యారేజ్ అయిపోతుంది. 

74
00:03:40,190 --> 00:03:41,670
కొంతమందికి రెస్పాండెన్స్ 
పెరిగిపోతాయి. 

75
00:03:41,710 --> 00:03:43,350
ఇంట్లో సడెన్ గా అమ్మ నాన్న సిక్ 
అయిపోతారు. 

76
00:03:43,470 --> 00:03:44,750
వాళ్ళ గురించి వీడి కేర్ 
తీసుకోవాలి. 

77
00:03:45,310 --> 00:03:46,950
సో అలాగా మొదట్లో కాల్స్ 
తగ్గుతాయి. 

78
00:03:47,270 --> 00:03:49,910
తర్వాత రిప్లేస్ లేట్ అవుతాయి. 
ఆ తర్వాత రేపు మాట్లాడదాం రా 

79
00:03:49,910 --> 00:03:51,950
అంటారు. 
చివరికి బర్త్డే యానివర్సరీస్ 

80
00:03:52,070 --> 00:03:54,950
ఇలాగ ఫార్వర్డ్ మెసేజెస్ మాత్రమే 
మనకి మిగులుతాయి. 

81
00:03:55,510 --> 00:03:57,750
ఒకప్పుడు రోజుకి ఐదు గంటలు 
మాట్లాడిన వాళ్ళతో ఇప్పుడు ఐదు 

82
00:03:57,750 --> 00:04:00,350
నిమిషాలు మాట్లాడడానికి ఒక టాపిక్
వెతకాల్సి వస్తుంది. 

83
00:04:00,350 --> 00:04:03,310
లేకపోతే మాట్లాడిన టాపికే 
మాట్లాడతారు మీ మమ్మీకి ఎలా అని 

84
00:04:03,310 --> 00:04:05,990
మీ డాడీకి ఎలా ఉంది పిల్లలు ఎలా 
ఉన్నారు? 

85
00:04:05,990 --> 00:04:09,070
ఏంటి ఇదే టాపిక్ ఉంటుంది తప్పితే 
అరె నువ్వెలా ఉన్నావ్ రా. 

86
00:04:09,190 --> 00:04:12,190
నీ లైఫ్ ఎలా ఉంది రా నీ ఉద్యోగం 
ఎలా ఉంది రా బానే ఉంది రా నువ్వు 

87
00:04:12,190 --> 00:04:16,350
హ్యాపీగానే ఉన్నావా అని వాళ్ళ 
గురించి తప్పితే మనం వాళ్ళ ఇంట్లో

88
00:04:16,350 --> 00:04:19,589
వాళ్ళ గురించే మాట్లాడతాం అది ఈగో
కూడా కాదు వాళ్ళ గురించి 

89
00:04:19,589 --> 00:04:22,230
మాట్లాడకపోవడానికి లేకపోతే 
వాళ్ళతో మాట్లాడకపోవడానికి అనేది 

90
00:04:22,230 --> 00:04:25,710
కాదు అలానే హీట్రేడ్ కూడా ఏమీ 
ఉండదు మనకి అంతే జస్ట్ లైఫ్ అలా 

91
00:04:25,750 --> 00:04:29,230
ఉంటుంది టైం అనేది మనకి 
తెలియకుండా మూవ్ ఆన్ అయిపోతుంది 

92
00:04:29,230 --> 00:04:31,270
తర్వాత టైం మనకి వచ్చినప్పుడు 
వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ 

93
00:04:31,270 --> 00:04:33,110
ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడతాం 
అది కామన్ అయిపోతుంది. 

94
00:04:33,750 --> 00:04:35,670
అదే పెద్దయ్యాక మనుషులు కూడా 
మారుతూ ఉంటారు. 

95
00:04:37,400 --> 00:04:40,040
సో అది ఎవరు జనాలు చెప్పే పొద్దు 
ఏమంటారంటే కొంత వయసు వచ్చాక ఎవరు 

96
00:04:40,040 --> 00:04:42,800
మారారు అంటారు. 
కానీ చాలా మంది మారడానికి 

97
00:04:42,800 --> 00:04:45,800
ప్రయత్నిస్తుంటారు మారుతూ ఉంటారు.
అది మనకి వాళ్ళకి తెలీదు. 

98
00:04:45,800 --> 00:04:47,840
సో వాళ్ళని చూసే వాళ్ళకి తెలుస్తూ
ఉంటుంది. 

99
00:04:48,360 --> 00:04:51,720
అలానే మన పెద్దయ్యాక మన లైఫ్లో 
లోన్లీనెస్ చాలా డిఫరెంట్గా 

100
00:04:51,720 --> 00:04:54,000
ఉంటుంది. 
మన చుట్టూ జనం ఉంటారు ఆఫీస్ 

101
00:04:54,000 --> 00:04:56,320
ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది ఫోన్లో
కాంటాక్ట్స్ కూడా ఉంటాయి మనకి 

102
00:04:56,320 --> 00:05:00,280
వేలంలో కానీ ఒక్కసారిగా మనసు 
బరువైనప్పుడు ఎవరు కాల్ చేయాలో 

103
00:05:00,280 --> 00:05:04,150
అర్థం కాదు. 
ఇంకా బాధ ఏంటంటే మనకి ఎవరో మిస్ 

104
00:05:04,150 --> 00:05:06,070
అవుతున్నారని ఎవరికీ చెప్పలేం 
కూడా. 

105
00:05:06,070 --> 00:05:09,030
మనం అంటే మన మీ ఫ్రెండ్ని మిస్ 
అవుతున్న విషయం నీ ఫ్రెండ్కి 

106
00:05:09,030 --> 00:05:10,390
చెప్పలేం. 
ఆ వయసుకి వెళ్ళిపోతావ్. 

107
00:05:10,950 --> 00:05:13,270
కొన్ని ఫ్రెండ్షిప్స్ కూడా 
బ్రేకప్ లాగా. 

108
00:05:14,840 --> 00:05:17,000
అవి ఎండ్ అవ్వవు అంటే ఇది బ్రేకప్
అయిపోయి వాడు నువ్వు 

109
00:05:17,000 --> 00:05:19,040
మాట్లాడుకున్నది మళ్ళా మీరు 
కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. 

110
00:05:19,040 --> 00:05:20,400
మల్ల ఫోన్ చేసినప్పుడు 
మాట్లాడుకుంటారు. 

111
00:05:20,600 --> 00:05:23,280
కానీ వాడిని పర్టిలర్ గా ఆ టైమ్ 
వచ్చినప్పుడు నువ్వు ఫోన్ చేసి 

112
00:05:23,280 --> 00:05:26,800
మాట్లాడతావా అంటే ఉండదు. 
నీకు ఆ ఫోన్ చేయాలని ఉండదు అని 

113
00:05:26,800 --> 00:05:30,400
సర్లే ఇప్పుడు ఏంటి అన్నట్టు 
ఉంటుంది సో ఆ లోనీనెస్ నీకు 

114
00:05:30,400 --> 00:05:34,040
వేరేగా హిట్ అవుతుంది ఆ కొంచెం 
వయసు పెరిగే పోద్ది ఇది మనమే 

115
00:05:34,080 --> 00:05:37,920
నోటీస్ చేసే లోపు ఒకప్పుడు అంటే 
డైలీ రొటీన్ లో ఉన్న మనుషులు 

116
00:05:37,920 --> 00:05:40,760
మెమరీస్ లో వెళ్ళిపోతారు మనతో 
పాటు మనతో పాటు చదువుకున్న వాళ్ళు

117
00:05:40,760 --> 00:05:43,640
మనతో పాటు హోంమేట్స్ కొన్న వాళ్ళు
మనతో పాటు కలిసి ఉద్యోగం చేసిన 

118
00:05:43,640 --> 00:05:45,990
వాళ్ళు మన ఫ్రెండ్స్ చిన్న 
వీళ్ళందరూ కూడా నేను 

119
00:05:45,990 --> 00:05:49,630
జ్ఞాపకాలేపోతారు. 
వాళ్ళేమీ మనతో రెగ్యులర్గా మనం 

120
00:05:49,630 --> 00:05:51,030
అనుకుంటాం. 
అప్పట్లో మీరు ఉంటారా అనే 

121
00:05:51,030 --> 00:05:54,310
జీవితంలో ఉంటాడు. 
బట్ నీకు మెమరీగానే ఉంటాడు. 

122
00:05:54,950 --> 00:05:57,630
కానీ వాడు ఎప్పటికి ఇప్పుడు రారా 
అంటే నువ్వు. 

123
00:05:58,750 --> 00:06:02,190
వాడికి రావడానికి ఐటీఎస్ నాట్ ఏజీ
ఒకప్పుడు నూరే రారా కిరాడు రారా. 

124
00:06:02,190 --> 00:06:04,950
మనం సినిమా కి వెళ్దాం అని ఇంత 
ఈజీ గా ఇప్పుడు ఉండరు దగ్గరలుగా 

125
00:06:04,950 --> 00:06:06,830
ఉండరు. 
ఇదే డబ్బు ఉంది నీ దగ్గర కూడా 

126
00:06:07,070 --> 00:06:09,830
కొంచెం టైమ్ ఉంది మీకెండ్ అయిన 
కలవచ్చు అనుకుంటాం కానీ వాళ్ళు 

127
00:06:09,830 --> 00:06:12,310
అంత దూరంగా ఉంటారు సో నీకు 
కావాల్సిన వాళ్ళు నీ ఫ్రెండ్స్ 

128
00:06:12,310 --> 00:06:15,710
అందరూ కొంచెం దూరంగా ఉంటారు కానీ 
నేనేం చెప్పాలంటే మన లైఫ్ ని 

129
00:06:15,710 --> 00:06:20,070
అందంగా చేసినవి అచీవ్మెంట్స్ కంటే
మనం సాధించిన వాటికన్నా మనం 

130
00:06:20,070 --> 00:06:24,190
సాధించుకున్న మనుషులు నిజంగా మనకి
అలాంటి మనుషులు దక్కితే గనక ఇట్స్

131
00:06:24,230 --> 00:06:26,950
1:30 ద బ్యూటిఫుల్ అచీవ్మెంట్ మన 
లైఫ్ లో. 

132
00:06:28,080 --> 00:06:31,200
మన నవీన్ వాళ్ళు మన బాధ తెలిసిన 
వాళ్ళు మన ఫెయిల్యూర్స్ ని చూసిన 

133
00:06:31,200 --> 00:06:34,880
వాళ్ళు మన ఇమెచ్యూర్నెస్ మన 
ఆవర్షన్ ఆఫ్. 

134
00:06:35,510 --> 00:06:39,070
మిమ్మల్ని తెలుసుకున్న వాళ్ళు 
అలాగే మిమ్మల్ని భరించే వాళ్ళు. 

135
00:06:39,350 --> 00:06:42,350
ఇలాంటి వాళ్ళు మన జీవితంలో ఉంటే 
కనుక వదులుకోవద్దు అంటే ఎప్పుడో 

136
00:06:42,350 --> 00:06:45,150
అప్పుడు మాట్లాడుతున్నప్పుడప్పుడు
మాట్లాడుతూ ఉండండి. 

137
00:06:45,150 --> 00:06:47,750
మీరు ఎవరి దగ్గరైతే సిల్లీగా 
ఉండగలుగుతారో మీరు ఎవరి దగ్గరైతే 

138
00:06:48,070 --> 00:06:51,270
మీలాగా అంటే ఇన్మెచ్యూర్గా మీరు 
చిన్నప్పుడు ఒక పదేళ్లు 20 

139
00:06:51,270 --> 00:06:54,230
ఏళ్లకైతే ఎలా ఉన్నారు అలాగే 
ఉండగలుగుతారో అది నిజమైన మీకు 

140
00:06:54,230 --> 00:06:57,150
కోర్ ఫ్రెండ్షిప్ అన్నమాట. 
ఇప్పుడు మనం నిజంగా వెనక్కి 

141
00:06:57,150 --> 00:06:58,990
తిరిగి చూస్తే అంటే మనకి 
ఎగ్జాక్ట్ గా డేట్స్ అవి 

142
00:06:58,990 --> 00:07:01,150
గుర్తుండకపోవచ్చు కానీ కొన్ని 
ఈవినింగ్స్ ఉంటాయి మీకు 

143
00:07:01,150 --> 00:07:03,240
గుర్తుంటాయి ఆ కొన్ని రోడ్స్ 
గుర్తుంటాయి. 

144
00:07:04,350 --> 00:07:07,550
ఛాయిస్ ప్రాబ్లమ్స్ గుర్తుంటాయి. 
కొన్ని అక్కడక్కడా నవ్వుకున్న 

145
00:07:07,550 --> 00:07:09,910
సందర్భాలు గుర్తుంటాయి. 
ఆ నవ్వు ఎందుకు వచ్చింది అనేది 

146
00:07:09,910 --> 00:07:12,470
చాలా చిన్న చిన్నగా గుర్తుంటుంది.
కానీ అరే బాగా నవ్వుకున్నాం రా 

147
00:07:12,510 --> 00:07:13,990
అనే టాపిక్ మీకు ఏదో ఒకటి 
ఉంటుంది. 

148
00:07:13,990 --> 00:07:18,030
మైండ్ లో మీ ఫ్రెండ్స్ తోటి కొంత 
మంది ఫ్రెండ్స్ అని కాదు కాకపోతే 

149
00:07:18,030 --> 00:07:23,750
ఒక కాలం అలాగా మనం దూరం అయిపోతాం.
వాళ్లకి ఆ జస్ట్ మెమోరీస్ లాగానే 

150
00:07:23,750 --> 00:07:27,150
అంతా ఉంటారు. 
అలానే మహాభారతంలో కృష్ణుడు 

151
00:07:27,150 --> 00:07:28,550
అర్జున్ తో ఎప్పుడో మాట 
చెప్పలేదు. 

152
00:07:29,600 --> 00:07:32,720
ఎప్పటికీ నేను నీతోనే ఉంటానని, 
కానీ అవసరం వచ్చిన ప్రతిసారి 

153
00:07:32,760 --> 00:07:34,000
పక్కన నిలబడ్డాడు. 
కృష్ణుడు, కృష్ణుడు. 

154
00:07:34,000 --> 00:07:37,080
అర్జున్ కోసం కొన్ని 
ఫ్రెండ్షిప్స్ కూడా అంతే రోజు 

155
00:07:37,080 --> 00:07:40,600
మాట్లాడకపోయినా మన జీవిత కథలో 
వాళ్ళ చాప్టర్స్ ఎప్పటికీ ఉంటాయి.

156
00:07:41,710 --> 00:07:43,670
ఇప్పుడు నాకు ఫ్రెండ్షిప్ అంటే 
డైలీ కాల్స్ కాదు. 

157
00:07:43,670 --> 00:07:48,070
రీల్స్ చేయడం, రీల్స్ షేర్ చేయడం 
కాదు. 2057 అవైలబిలిటీ కూడా కాదు.

158
00:07:48,630 --> 00:07:50,750
ఏళ్ళ తర్వాత కలిసిన ఎలా 
ఉన్నావురా? 

159
00:07:50,830 --> 00:07:52,750
ఆయన జెన్యూన్గా అడిగి మనిషి ఉంటే 
చాలు. 

160
00:07:52,750 --> 00:07:56,190
అదే ఫ్రెండ్షిప్ చివరికి లైఫ్ 
మనకి విషయం నేర్పుతుంది. 

161
00:07:56,710 --> 00:07:58,950
మనతో ఎవరు చివరిదాకా ఉన్నారని 
ఇంపార్టెంట్ కాదు. 

162
00:07:59,510 --> 00:08:03,270
ఒకప్పుడు మనతో నిజంగా నవ్విన 
వాళ్ళు ఉన్నారు అనేదే చాలాసార్లు 

163
00:08:03,270 --> 00:08:04,670
జీవితాన్ని బ్యూటిఫుల్గా 
అనిపిస్తుంది. 

164
00:08:06,230 --> 00:08:09,750
ఎందుకంటే మనుషులు దూరం అవుతారు 
కానీ వాళ్ళతోనే జ్ఞాపకాలు మాత్రం 

165
00:08:10,030 --> 00:08:12,710
మనలో ఒక పర్మనెంట్ అడ్రస్ లాగా 
ఉండిపోతాయి. 

166
00:08:13,070 --> 00:08:16,630
సో మీరు మీకు అలాంటి పర్మినెంట్ 
రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్స్ ఆ 

167
00:08:16,630 --> 00:08:18,590
జ్ఞాపకాలు ఉన్నాయని 
ఆశిస్తున్నాను. 

168
00:08:18,590 --> 00:08:20,990
లేకపోతే వెంటనే మీరు అవన్నీ 
కూడబెట్టుకోండి. 

169
00:08:20,990 --> 00:08:23,670
ఎందుకంటే మీ వయసు పెరిగే కొద్దీ ఈ
జ్ఞాపకాలే మిమ్మల్ని కాపాడతాయి. 

170
00:08:23,990 --> 00:08:26,990
ఈ గ్యాప్ కాలే మిమ్మల్ని మునిగి 
తీసుకెళ్తే మీరు ఎంతో బాధల్లో 

171
00:08:26,990 --> 00:08:30,750
ఉన్నప్పుడు మీ భవిష్యత్తులో 
ఇలాంటి జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో 

172
00:08:30,790 --> 00:08:33,280
అవి మిమ్మల్ని మీకు ఎంతో ఊరట 
కలిగిస్తాయి. 

173
00:08:33,440 --> 00:08:35,520
మిమ్మల్ని ఇంకొంచెం ముందుకు 
తీసుకెళ్తాయి. 

174
00:08:35,520 --> 00:08:39,480
ఇలాంటి జ్ఞాపకాలు ఇలాంటి బుక్కే 
నా నెక్స్ట్ బుక్కు దాని పేరే 

175
00:08:39,480 --> 00:08:42,520
బ్యాక్లాగ్స్ అది ఆల్రెడీ మనం 
పాడ్కాస్ట్ ఒకసారి నుంచున్న 

176
00:08:42,679 --> 00:08:45,520
స్టోరీలో చెప్పాను. 
సో దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి 

177
00:08:45,520 --> 00:08:48,990
ఇంకో 23 క్యారెక్టర్స్ యాడ్ చేసి.
దాని యొక్క మంచి నవల్ గా 

178
00:08:49,190 --> 00:08:53,390
తీర్చిదిద్దను సో మీకు ఇలాంటి 
కోరికలు ఇలాంటి జ్ఞాపకాలు అన్నీ 

179
00:08:53,390 --> 00:08:57,270
ఉండాలని అవన్నీ మీరు బిల్డ్ 
చేసుకోవాలని మీరు నా కోరిక ఐ విష్

180
00:08:57,270 --> 00:08:59,630
యూ ఆల్ ది బెస్ట్ మీరు నా 
ఇన్స్టాగ్రామ్ కనుక ఇంకా ఫాలో 

181
00:08:59,630 --> 00:09:02,990
చేయకపోయి ఉంటే డెఫినిట్ గా ఫాలో 
అవ్వండి దేర్ ఈజ్ లాట్ ఆఫ్ గుడ్ 

182
00:09:02,990 --> 00:09:06,310
కంటెంట్ ఆన్ ఇట్ ఇట్ విల్ బీ వెరీ
నైస్ థ్యాంక్ యూ.

